BREAKING
గురుకుల పాఠశాలలో దోమతెరల పంపిణి. పొదలకూరు వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా సీనియర్ నేత కోనం బ్రహ్మయ్య! ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ అందరూ గర్వపడేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్, సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు కావలి 13వ వార్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభం; ఇంటింటి ప్రచారం... ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది.. ఫ్యామిలీతో కలిసి చూడండి: డైరెక్టర్ పవన్ సాధినేని నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 'ఆకాశంలో ఒక తార' ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 20న బాక్సాఫీస్ బరిలోకి.. గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి

Select Suryaa Now
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి

 ఇరగవరoసూర్య న్యూస్:పంచాయతీ ఎన్నికలు నిర్వహణలో అధికారులందరు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంను పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి,నామినేషన్ల స్వీకరణ విధానం,ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు,రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా,పారదర్శకంగా మరియు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో రిటెర్నింగ్ ఆధికారి  కె.వి.వి. సత్యనారాయణ ఇరగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాసు, మండల తహశీల్దార్ ఎమ్.సుందర్ రాజ్, ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్:దాయం దొరబాబు, ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా