నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి
వింజమూరు, మేజర్ న్యూస్ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పంచాయతీ వార్డు సభ్యులకు సంబంధించిన దరఖాస్తులను స్క్రూట్ ని చేసే కేంద్రాన్ని బుధవారం కావున డిఎస్పి వివి రమణ కుమార్ పరిశీలించారు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు వహించాలని తమ శాఖ పోలీసులకు తెలియజేశారు ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి విఘాతం కలక్కుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ఎం ఉమామహేశ్వరరావు సిబ్బంది ఉన్నారు.