Category: తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి

యాదాద్రిభువనగిరి: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య సిబ్బందిని ఆ ...

పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీచౌటుప్పల్‌: మండల పరిధిలోని మల్కాపురం గ్రామంలో ఆరు నెలల లోపు వయసున్న దూడలకు నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నిరంజన్‌ ...

యాదగిరిగుట్టలో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ భాస్కర్

యాదగిరిగుట్టలో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ భాస్కర్

యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ లాడ్జిలలో మంగళవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జిల్లోని రికార్డులు, నిర్వహణ తీరును పరిశీలించారు. లాడ్జి యజమానులు తప్పనిసరిగ ...

ప్రతి నీటి బొట్టూ అమృతమే!

ప్రతి నీటి బొట్టూ అమృతమే!

 జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యంచౌటుప్పల్‌: నీటిని పొదుపు చేయాలి.. భవిష్యత్తు తరాలకు జలవనరులను అందించాలనే నినాదంతో గ్రీన్‌ గ్రోవ్‌ పాఠశాల విద్యార్థులు ...

ప్రజారోగ్యాన్ని స్ట్రెచర్‌పై పడుకోబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!: డా శివ ప్రసాద్

ప్రజారోగ్యాన్ని స్ట్రెచర్‌పై పడుకోబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!: డా శివ ప్రసాద్

 *చౌటుప్పల్, మేజర్ న్యూస్:*తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగం పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. చిన ...

ఆపదలో అండగా బీజేపీ నాయకులు

ఆపదలో అండగా బీజేపీ నాయకులు

 *చౌటుప్పల్, మేజర్ న్యూస్: చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన దిండు నర్సింహా మృతి పట్ల బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా రూ.12,500 ఆర్థిక ...

మృతుడి కుటుంబానికి జీఎంవై ఫౌండేషన్ ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి జీఎంవై ఫౌండేషన్ ఆర్థిక సాయం

 చౌటుప్పల్, మేజర్ న్యూస్ :చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులో అనారోగ్యంతో మృతి చెందిన దిండు నరసింహ గౌడ్ కుటుంబానికి స్థానిక సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ అండగా నిలిచారు. న ...

దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ సుంకె ప్రసాద్

దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ సుంకె ప్రసాద్

యాదగిరిగుట్ట, మేజర్ న్యూస్:ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దని సాధువెల్లి సర్పంచ్ సుంకె ప్రసాద్ సూచించారు.శనివారం సాధువెల్లి గ్రామంలో అజీవా ఫ ...

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ ను నియమించిన బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ ను నియమించిన బీర్ల ఐలయ్య

ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో శ్రీ బీర్ల ఐలయ్య గారి చేతుల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ గారిని  నియమించిన స ...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

సంస్థాన్‌ నారాయణపురం. మేజర్ న్యూస్ : ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ ము ...

పెద్దగట్టుకు రాష్ట్ర పండుగ హోదా.. అభివృద్ధికి రూ.100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి:డా శివ ప్రసాద్ యాదవ్

పెద్దగట్టుకు రాష్ట్ర పండుగ హోదా.. అభివృద్ధికి రూ.100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి:డా శివ ప్రసాద్ యాదవ్

 యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి కొలువైన పెద్దగట్టు జాతరకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాలని సహస్ర ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డా. చినుకని శివ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని కోరారు. మేడారం జా ...

శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి!

శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి!

10.51 లక్షల వ్యవసాయ హోల్డింగ్స్.. 25.02 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి.. సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం తగదు: డా. చినుకని శివ ప్రసాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల సాగునీటి అవసరాలను ...

చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!

చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!

700కు పైగా యూనిట్ల ఏర్పాటుకు శిక్షణ.. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహంచౌటుప్పల్, మేజర్ న్యూస్:సంప్రదాయ చెక్కగానుగ నూనెల తయారీని ప్రోత్సహిస్తూ స్వదేశీ ఉత్పత్తుల విస్తరణకు కృషి చేస్తున ...

మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు

మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు

శివన్నగూడెం, రాచకొండ ప్రాజెక్టుల కోసం పార్టీలకతీతంగా పోరాడాలి: చలమల కృష్ణారెడ్డిసంస్థాన్‌ నారాయణపురం మేజర్ న్యూస్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న చిత్త ...

బీసీ బిడ్డల ఎదుగుదలను అడ్డుకోవద్దు

బీసీ బిడ్డల ఎదుగుదలను అడ్డుకోవద్దు

సంస్థాన్‌ నారాయణపురం. మేజర్ న్యూస్ :  బీసీ యువత రాజకీయంగా ఎదగడాన్ని అడ్డుకోవద్దని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ల కార్తీక్‌ గౌడ్‌ అన్నారు. మండల కేంద్రంల ...

భవిత ఫిజియోథెరపిస్టులకు వేతనాలేవీ?

భవిత ఫిజియోథెరపిస్టులకు వేతనాలేవీ?

 *రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ విక్రమ్‌ను కలిసిన డా. గుండెబోయిన రమేష్‌ యాదవ్‌*నిధులు విడుదలైన నేపథ్యంలో వేతనాల చెల్లింపుపై దృష్టి సారించాలని వినతి*చౌటుప్పల్, మేజర్ న్యూస్:భవి ...

పేద విద్యార్థిని వైద్య విద్యకు ఎమ్మెల్యే అండ

పేద విద్యార్థిని వైద్య విద్యకు ఎమ్మెల్యే అండ

పేద విద్యార్థిని వైద్య విద్యకు ఎమ్మెల్యే అండ: తెలంగాణ (యాదాద్రి భువనగిరి జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  ఎంబీబీఎస్‌ పూర్తయ ...

భువనగిరిలో సద్దుల బతుకమ్మ సంబరాలు

భువనగిరిలో సద్దుల బతుకమ్మ సంబరాలు

భువనగిరి:జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నార ...

పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం!

పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం!

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్: మండలంలోని ఆరేగూడెం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకల్లో ప ...

ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్

ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్

ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ వలిగొండ :విజయదశమి పర్వదినం సందర్భంగా, జిల్లా, మండల, ప్రజలకు, బిజెపి రాష్ట్ర నాయకులు ఏలే ...

మహాలక్ష్మి దేవికి మహిళల కుంకుమార్చన

మహాలక్ష్మి దేవికి మహిళల కుంకుమార్చన

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:మండలంలోని పంతంగి గ్రామంలో జై భవాని యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా ...

పీపల్‌ పహాడ్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

పీపల్‌ పహాడ్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో భాగంగా శనివారం మండలంలోని పీపల్‌ పహాడ్‌ గ్రామంలో సర్పంచ్‌ పులనగారి నాగేశ్వరి అశ్విన్‌కు ...

వాడిన పత్తి పంటల పరిశీలన.. రైతులకు భరోసా!

వాడిన పత్తి పంటల పరిశీలన.. రైతులకు భరోసా!

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడి వాడిపోతున్న పత్తి పంటలను వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌, వ్యవసాయ కార్యదర్శి కే. సురేంద్రమోహన్‌ ఐఏఎస్‌ శుక్రవారం యాదాద్ర ...

ఓటు నమోదుతో పట్టభద్రుల గొంతుకకు బలం:డా రమేష్ యాదవ్

ఓటు నమోదుతో పట్టభద్రుల గొంతుకకు బలం:డా రమేష్ యాదవ్

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్ : అర్హులైన పట్టభద్రులందరూ వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఫిజియోథెరపిస్ట్‌ డా. గుండెబోయిన రమేష్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు ...

అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి

అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్: చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో శ్రీ గాయత్రి దేవి యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ ...

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

చౌటుప్పల్‌,మేజర్ న్యూస్: పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర ...

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ!

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ!

చౌటుప్పల్‌,మేజర్ న్యూస్: మండలంలోని పీపల్‌ పహాడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ నెల 10న నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్ ...

నూతన గృహప్రవేశ వేడుకలో గొంగిడి మహేందర్‌రెడ్డి

నూతన గృహప్రవేశ వేడుకలో గొంగిడి మహేందర్‌రెడ్డి

*-రాజపేటలో కాకల్లా ఉపేందర్‌ ఇంట సందడి*రాజపేట:మండల కేంద్రంలో పీఏసీఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కాకల్లా ఉపేందర్‌ నూతన గృహప్రవేశ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీబీ మాజ ...

బీజేపీ కార్మిక విభాగం మండల కన్వీనర్‌గా రమేష్‌

బీజేపీ కార్మిక విభాగం మండల కన్వీనర్‌గా రమేష్‌

మేజర్ న్యూస్, చౌటుప్పల్ :జేపీ కార్మిక విభాగం చౌటుప్పల్‌ మండల కన్వీనర్‌గా రెడ్డిబావి గ్రామానికి చెందిన నందగిరి రమేష్‌ గౌడ్‌ నియమితులయ్యారు. రాష్ట్ర కన్వీనర్‌ అందె శ్రీనివాస్‌ ఆదేశాల ...

నొప్పులకు ఉపశమనం.. ఆధునిక చికిత్సతో భరోసా!

నొప్పులకు ఉపశమనం.. ఆధునిక చికిత్సతో భరోసా!

చౌటుప్పల్‌లో 17 ఏళ్లుగా ఫిజియోథెరపీ సేవలు.. నూతన పరికరం ప్రారంభంచౌటుప్పల్‌, మేజర్ న్యూస్:పట్టణ కేంద్రంలో గత 17 సంవత్సరాలుగా ఫిజియోథెరపిస్ట్‌ డా. గుండెబోయిన రమేష్‌ యాదవ్‌ అత్యాధునిక ...

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్‌కు ఫిర్యాదు

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్‌కు ఫిర్యాదు

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:పట్టణంలోని జాతీయ రహదారి 65పై ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సహస్ర ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డా. చినుకని శివప్రసాద్‌ కోరారు. ...

స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి!

స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి!

కలెక్టర్‌కు సర్పంచుల వినతిచౌటుప్పల్‌, మేజర్ న్యూస్: స్మార్ట్‌ రేషన్‌ కార్డులపై రెవెన్యూ గ్రామాల పేర్లతోపాటు గ్రామపంచాయతీల పేర్లను కూడా నమోదు చేయాలని మండలంలోని 14 గ్రామపంచాయతీల సర్ప ...

పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు

పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు

రాజపేట: దసరా పండుగను పురస్కరించుకుని రాజపేట మండలం నర్సాపురం గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ఎమ్మా శిరీష నాగరాజు నూతన వస్త్రాలను బహూకరించారు. బుధవారం సర్పంచ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ...

యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

 - 'గాలి వార్తలు' అంటూ జర్నలిస్టులను అవమానించిన గుండా మల్లయ్య  యాదగిరిగుట్ట :దగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్ధాన ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం పట్ట ...

మందోళ్లగూడెంలో స్మార్ట్‌ కార్డుల పంపిణీ

మందోళ్లగూడెంలో స్మార్ట్‌ కార్డుల పంపిణీ

చౌటుప్పల్‌: మండలంలోని మందోళ్లగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు స్మార్ట్‌ కార్డులను సర్పంచి తంగేళ్ల వెంకటేశ్‌, ఉపసర్పంచి సూర్కంటి శ్రీధర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్య ...

ఆలేరు సహా ఏడు మండలాల్లో తాగునీటికి అంతరాయం

ఆలేరు సహా ఏడు మండలాల్లో తాగునీటికి అంతరాయం

తుర్కపల్లి జంక్షన్‌ వద్ద యాదగిరిగుట్ట వైపు ఉన్న 700 మి.మీ. డీఐ పైప్‌లైన్‌ మరమ్మతుల కారణంగా అక్టోబర్‌ 13,14 తేదీల్లో గోదావరి నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్‌ భగీరథ అధికారులు తెల ...

సమాచార హక్కు చట్టం  ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం  - డా చినుకని శివప్రసాద్

సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం - డా చినుకని శివప్రసాద్

 చౌటుప్పల్ : సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని, అవినీతి అధికారుల గుండెల్లో దింపే బాణమని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ అన్నారు.ప్రజాస్వామ్య పర ...

బండి లక్ష్మికి జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నివాళి*

బండి లక్ష్మికి జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నివాళి*

రాజపేట:స్వాతంత్ర్య సమరయోధుడు బండి మల్లయ్య సతీమణి బండి లక్ష్మి మృతికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ సంతాపం తెలిపారు. ఆదివారం రాజపేట మండలం రేణికుంట గ్రామం ...

బతుకమ్మలతో.. మూడో వార్డులో సందడి!

బతుకమ్మలతో.. మూడో వార్డులో సందడి!

చౌటుప్పల:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో అంబరాన్నంటాయి. ఎంగిలిపూల బతుకమ్మ తొలి రోజు వేడుకలను పురస్కరించుకుని శనివారం ...

సర్పంచ్ సుంకె ప్రసాద్‌ జన్మదినం  సందర్భంగా ఘనసత్కారం*

సర్పంచ్ సుంకె ప్రసాద్‌ జన్మదినం సందర్భంగా ఘనసత్కారం*

 యాదగిరిగుట్ట:యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సాదువెల్లి గ్రామ సర్పంచ్ సుంకె ప్రసాద్ జన్మదినం సందర్భంగా శనివారం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పంచా ...

బతుకమ్మలతో.. పాఠశాల ప్రాంగణం కళకళ!

బతుకమ్మలతో.. పాఠశాల ప్రాంగణం కళకళ!

చౌటుప్పల్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మున్సిపల్‌ చైర్మన్‌ మొగుదాల పావని రమేష్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలోని ...

ఏఐ మాయతో ఎంపీ చామల  గొంతు మార్పు

ఏఐ మాయతో ఎంపీ చామల గొంతు మార్పు

‘డిగ్‌ టీవీ పారడి’పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుయాదాద్రి :ఏఐ సాంకేతికతను అడ్డుపెట్టుకుని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గొంతును మార్ఫింగ్‌ చేసి, సీఎ ...

టీబీ నిర్మూలనలో కాల్వపల్లి భేష్

టీబీ నిర్మూలనలో కాల్వపల్లి భేష్

సూర్య , రాజపేట: టీబీ నిర్మూలనలో కాల్వపల్లి గ్రామపంచాయతీ ఆదర్శంగా నిలిచింది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కాల్వపల్లి పంచాయతీని ఆరోగ్య రంగంలో జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీగా గు ...

రామన్నపేట మండల ట్రస్మా నూతన కమిటీ ఏకగ్రీవ  ఎన్నిక*

రామన్నపేట మండల ట్రస్మా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక*

*రామన్నపేట మండల ట్రస్మా నూతన కమిటీ ఏకగ్రీవ  ఎన్నిక* యాదాద్రి ప్రతినిధి:ట్రస్మా యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ముఖ్య సమావేశం నిర్ ...

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యయాదగిరిగుట్ట:సమాజంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఉన్నతమైన స్థానం ఉపాధ్యాయులదేనని, వీరు  అందించే విద్యాబుద్ధులే విద్యార్థులను భావి భా ...

క్షయరహిత గ్రామంగా ఖైతాపురం

క్షయరహిత గ్రామంగా ఖైతాపురం

‘టిబీ ముక్త్‌ భారత్‌’లో ఉత్తమ గ్రామంగా ఎంపిక*సమిష్టి కృషికి దక్కిన అరుదైన గుర్తింపు చౌటుప్పల్, మేజర్ న్యూస్: క్షయ వ్యాధి నిర్మూలనలో ఖైతాపురం గ్రామం అరుదైన ఘనత సాధించింది. కేంద ...

మైసమ్మ ఆలయ నిర్మాణానికి మల్లేశం రూ.21 వేల విరాళం

మైసమ్మ ఆలయ నిర్మాణానికి మల్లేశం రూ.21 వేల విరాళం

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ, పాపమ్మ దేవాలయ నిర్మాణానికి లింగోజిగూడెం వాస్తవ్యులు, మాజీ మూడో వార్డ ...

నైపుణ్యమే.. ఉపాధికి బాట:శేఖర్ రెడ్డి

నైపుణ్యమే.. ఉపాధికి బాట:శేఖర్ రెడ్డి

ఘనంగా శ్రీ చైతన్య పారామెడికల్‌ కళాశాల స్వాగత వేడుకలు చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:వృత్తి విద్యతో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని శ్రీ చైతన్య ...

*కార్మిక సంక్షేమమే టీజేఎంయు లక్ష్యం*

*కార్మిక సంక్షేమమే టీజేఎంయు లక్ష్యం*

*-ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి**-టీజేఎంయు  యాదగిరిగుట్ట సెక్రెటరీ డొంకెన వెంకటేష్ గౌడ్* యాదాద్రి: టీజీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చే ...

చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు

చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్: చౌటుప్పల్‌ పురపాలక చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని లింగోజిగూడెం కాంగ్రెస్‌ నాయకులు పురపాలక కార్యాలయంలో ఆమెను కలిసి శుభ ...