BREAKING
నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం.. వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు రాజ‌ధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత విద్యార్థి దశ నుండి మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి పల్లెల ప్రగతి కూటమితోనే సాధ్యం విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన కోలంకలో ఘోర రోడ్డు ప్రమాదం ఈఠా సినిమా కోసం శ్రద్ధా కపూర్ బరువు పెరుగుదల.. వైభవీ మర్చంట్ ఆసక్తికర వ్యాఖ్యలు శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలి!

వసతులపై ఆరా.. విద్యార్థులకు దిశానిర్దేశం

Select Suryaa Now
వసతులపై ఆరా.. విద్యార్థులకు దిశానిర్దేశం

 

*అంకిరెడ్డిగూడెం మైనారిటీ విద్యాసంస్థను తనిఖీ చేసిన ఆర్డీవో

*చౌటుప్పల్, మేజర్ న్యూస్:మండలంలోని అంకిరెడ్డిగూడెం తెలంగాణ మైనారిటీ పాఠశాల, బాలుర జూనియర్ కళాశాలను శుక్రవారం ఆర్డీవో వెల్మ శేఖర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్, వంటగది, డార్మెటరీతోపాటు ఇతర వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ చెన్నూరు బాలకృష్ణ ఉన్నారు.