విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన
విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన
28.11.2026 శనివారం
33/11కేవీ వెంకటేశ్వరపురం సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా జనార్దన్ రెడ్డి కాలనీ, టిడ్ కో, వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీ, రైల్ వీధి, భగత్ సింగ్ కాలనీ పాలిటెక్నిక్ కాలేజ్, విజయ డైరీ, రాజీవ్ గృహ కల్ప, ఇస్లాంపేట పరిసర ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు అంతరాయము ఏర్పడుతుంది.
వినియోగదారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని,అత్యవసర విభాగం వారు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలియచేస్తున్నాము.
ఎం.శ్రీధర్
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
ఆపరేషన్ సర్కిల్, నెల్లూరు.