రాజధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయణ సమీక్ష
అమరావతి...
రాజధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయణ సమీక్ష
టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులతో సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశమైన మంత్రి
FSI ఎంతమేర పెంచాలనే దానిపై అధికారులతో చర్చ
FSI పెంపుపై ఇప్పటికే రాజధాని రైతులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్న మంత్రి
రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా పెంపునకు సిద్దమవుతున్న సర్కార్
సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న మంత్రి నారాయణ