BREAKING
ఫ్రైడే డ్రై డే" కార్యక్రమంలో కార్పొరేటర్ కాకి గంగరాజు ఆదివాసీ పిల్లల్లో సహజ క్రీడా నైపుణ్యాలు : ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అయ్యప్ప స్వాముల నిత్య అన్నదానానికి ఆర్థిక సాయం - రౌతు భాస్కర్, లంక శ్రీను, ఆసిరినాయుడు *శ్రీరాములపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ పేదకుటుంబాలకు ఆర్థిక భరోసా – ప్రజాసేవే లక్ష్యం* హాకీ ఇండియా లీగ్ 2026–27 జనవరిలో ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం భూముల రి సర్వేకు రైతులు సహకరించాలి...… *హరీశ్ రావు చేతుల మీదుగా టీఆర్ఆర్ఎస్ నాలుగో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ* ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చందర్ రాథోడ్ *మోడల్ స్కూల్ ఆట స్థలాన్ని రక్షించండి జాతీయ రహదారిపై బీజేపీ ధర్నా* పేదల సొంతింటి కలకు సాకారం.. హరీశ్ రావు వ్యాఖ్యలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఘాటు కౌంటర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కర్రసాము అరంగేట్రం.. తెలంగాణ సంప్రదాయ కళకు జాతీయ గుర్తింపు పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు ఆకాశంలో ఒక తార సినిమాపై కేటీఆర్ ప్రశంసలు.. చాలా కాలం తర్వాత అందమైన చిత్రం చూశానంటూ పోస్ట్

*మైసంపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది బస్సు సౌకర్యం కలిపించిన గ్రామ సర్పంచ్ పకిడే సంపత్*

Select Suryaa Now
*మైసంపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది బస్సు సౌకర్యం కలిపించిన గ్రామ సర్పంచ్ పకిడే సంపత్*

కోహెడ;ప్రయాణ సౌకర్యార్థం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎన్నికల్లో బస్సు సౌకర్యం కలిపిస్తాను అని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గెలిచిన కానుంచి ఆయన స్వయంగా మొదటగా పెట్టుకున్న పని - బస్సు సౌకర్యo ఎందుకంటే వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ప్రయాణంలో పడుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని. 4 నెలల క్రితం ఉదయం పూట బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం పూట కూడా ఇంకొక ట్రిప్పు వేస్తే మన గ్రామ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని భావించి స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కు పలుమార్లు విన్నవించుకోవడం జరిగింది. ఈ మధ్యనే మంత్రి ఎంతో సహకరించి డిఎం తో మాట్లాడి మన గ్రామ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారు. ఈ బస్సు ఏర్పాటు కోసం మన గ్రామ సర్పంచ్ పకిడే సంపత్ ఎంతో కృషి చేశారు. అలాగే బస్సు ఏర్పాటుకు సహకరించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు గ్రామ సర్పంచ్ పకిడే సంపత్ బస్సు టైమింగ్స్  దయచేసి గ్రామ ప్రజలు గమనించగలరు. సాయంత్రం 3:50 గంటలకు హుస్నాబాద్ నుంచి వయా మైసంపల్లి మీదుగా కోహెడకు తిరిగి సాయంత్రం 4:45 గంటలకుకోహెడ నుండి వయా మైసంపల్లి మీదుగా హుస్నాబాద్ కు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బైరి శ్రీనివాస్, బొమ్మగాని రంజిత్ కుమార్, భాషాంపల్లి అశోక్, ఇట్టబోయిన అశోక్, బడుగు రమేష్, పోలవేణి శ్రీనివాస్, బైరి ఐలయ్య, బైరి బక్కయ్య, పకిడ బిక్కయ్య మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.