BREAKING
స్కేటింగ్‌లో విజేతగా ఎస్‌పీడబ్ల్యూ మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా కుట్టు మిషన్ల పంపిణీ మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై కీలక నిర్ణయం.. ఆర్టీసీ పనితీరుపై ఈడీ పగిడిమర్రి సోలమన్ సమీక్ష ఉపాధ్యాయుల ఈఎల్స్ మంజూరు చేయాలి.. డీఈఓకు టీటీయూ నాయకుల వినతి ఘనంగా ముగిసిన పాలిటెక్నిక్ క్రీడా సంబరాలు -ఓవరాల్ ఛాంపియన్‌గా మడకశిర పాలిటెక్నిక్ -వెటర్నరీ పాలిటెక్నిక్ క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థులు ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన హర్షవర్ధన్ కు సన్మానం కొండగట్టు అంజన్నకు రాజన్న ఆలయం పట్టు వస్త్రాలు హుజురాబాద్ లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ -- సూర్య వార్తకు స్పందన సబ్ జైలులో న్యాయవిజ్ఞాన సదస్సు రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వo ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి -- ప్రజా సంఘాల జేఏసీ రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి క్రీడల్లో రజిత పథకం పొందిన ఏసీపీ మాధవికి ఘన సన్మానం

*మోడల్ స్కూల్ ఆట స్థలాన్ని రక్షించండి జాతీయ రహదారిపై బీజేపీ ధర్నా*

Select Suryaa Now
*మోడల్ స్కూల్ ఆట స్థలాన్ని రక్షించండి జాతీయ రహదారిపై బీజేపీ ధర్నా*

కోహెడ;కోహెడ మండలంలోని నాగ సముద్రాల క్రాస్ రోడ్ వద్ద ఉన్న మోడల్ స్కూల్ కాపాడాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. మండల వ్యాప్తంగా 700 మందికిపైగా టీజీ మోడల్ స్కూల్ లో చదువుతున్నారని, మోడల్ స్కూల్ ఆట స్థలం మధ్యనుండి దాదాపు 2 ఎకరాలకు పైగా రోడ్ పనుల నిమిత్తం తీసుకున్నారని, ఇది భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్ పైన ప్రభావం చూపుతుందని, అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, డీఈఓ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, మండల అధ్యక్షులు జాలిగం రమేష్, నాయకులు సత్యనారాయణ రెడ్డి, సాగర్ రావు, రజినీకాంత్ రెడ్డి, గ్రామస్తులు యాళ్ళ శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల పద్మ తదితరులు పాల్గొన్నారు.