గుడిపల్లి జడ్పీటీసీగా మంజుప్రియ వెంకటేష్ ఘన విజయం
11,094 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం.. స్థానిక నాయకుల అభినందనలుప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా: మంజుప్రియ వెంకటేష్గుడిపల్లి మేజర్ న్య ...
11,094 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం.. స్థానిక నాయకుల అభినందనలుప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా: మంజుప్రియ వెంకటేష్గుడిపల్లి మేజర్ న్య ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు రూరల్ మండలంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. జడ్పీటీసీ స్థానానికి పోటీ ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధించి దీపావళి ధమాకా మోగించారని చిత్తూ ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి దంపతులను చిత్తూరు మేయర్ గా ఎన్నికైన కటారి హేమలత శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చిత్తూరు ...
13 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ విజయంపై టీ.ఎం. బాబు నాయుడు హర్షంసోడిగానిపల్లిలో 1,184 ఓట్ల భారీ మెజారిటీతో శాంతమ్మ విజయం.. ఓటర్లకు కృతజ్ఞతలుగుడిపల్లి మేజర్ న్యూస్:గుడిపల్లి మండ ...
కుప్పిగానిపల్లి ఎంపీటీసీగా మీనాక్షి హేమాంబర్ గౌడ్ ఘన విజయం2,308 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల్లో సంబరాలుగుడిపల్లి మేజర్ న్యూస్:గుడిపల్లి మండలంలోని కుప్పిగానిపల ...
13 మంది టీడీపీ ఎంపీటీసీలకు ఆర్. చంద్రశేఖర్ అభినందనలుగుడిపల్లి మేజర్ న్యూస్:గుడిపల్లి మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఏఎంసీ మాజీ ...
13 ఎంపీటీసీ స్థానాలకు 13 స్థానాలూ కైవసం.. టీడీపీ క్లీన్ స్వీప్విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలుగుడిపల్లి మేజర్ న్యూస్:గుడిపల్ల ...
1213 ఓట్ల మెజారిటీతో కళ అమరేష్ విజయంగుడిపల్లి మేజర్ న్యూస్: గుడిపల్లి మండలంలోని గుడిపల్లి సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కళ అమరేష్ 1213 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించార ...
300 ఓట్ల మెజారిటీతో దేవి బేటప్ప నాయుడు విజయంగుడిపల్లి మేజర్ న్యూస్: గుడిపల్లి మండలంలోని ఓయన్ కొత్తూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవి బేటప్ప నాయుడు 300 ఓట్ల భారీ మెజ ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు రూరల్ మండలంలోని పెంగరగుంట ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భువనేశ్వరి జగదీష్ నాయుడు ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కిషోర్‌పై 224 ఓట్ ...
పలమనేరు మేజర్ న్యూస్ పట్టణ సమీపంలోని మదర్ థెరీసా మాధవి జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం సీఈసీ గ్రూపులో చదువుతున్న ఫరాజ్ అనే విద్యార్థి ఈ నెల 2,3 వ తేదీలలో కర్నూలులో జరిగిన రాష్ట్రస్ ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని ఏపీ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరులోని సంసిద్ధి క్యాంఫోర్డ్ ఇంగ్లీష్ హైస్కూల్ ఈస్ట్ ఒలంపియాడ్ క్యాంప్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం దీపాల కాంతులు, రం ...
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: జిల్లాలో నిర్వహిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా పలు కేంద్రాలను గురువారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి , జిల్ల ...
మండల వ్యాప్తంగా ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 50 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నార ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు రూరల్ మండలంలోని ఎం కోటూరు హైస్కూల్లో జరిగినసాధారణ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంకాలం వరకు ఎంపీటీసీ అభ్యర్థి భువనేశ్వరి జగదీశ్వర్ నాయ ...
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. మురసు తుఫాన్ నేపథ్యంలో కురిసిన వర్షం కారణంగా గురువారం నగరం లోని 37వ డివిజన్ రెడ్ క్రాస్ స్ట్రీట్ ఎక్స్టెన్షన్ లోని విగ్నేశ్వర్ నగర్ వీధ ...
35,539 ఓట్లకు గాను 28,697 ఓట్లు పోలింగ్ 13 సెగ్మెంట్లలో సజావుగా ఎన్నికలు.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేదుగుడిపల్లి. మేజర్ న్యూస్ : గుడిపల్లి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీస ...
చిత్తూరు, మేజర్ న్యూస్:చిత్తూరు మండలం కుర్చివేడు కాలనీకి చెందిన జగన్నాధం కుమార్తె, నవ వధువు రమ్య తన ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. పెళ్లి అయిన మరుసటి రోజే తన బాధ్యత ...
చిత్తూరు జిల్లా,పెద్దపంజాణి మండలంలోని వీరప్పల్లి పంచాయతీ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న పలమనేరు శాసనసభ్యులు ఎన్.అమరనాథ రెడ్డి మరియు ఆయన సతీమణి ఎన్. రేణుకా రెడ్డ ...
పెద్దపంజాణి:చిత్తూరు జిల్లా పరిధిలోని పెద్దపంజాణి మండలంలో 17 ఎంపీటీసీ (MPTC) స్థానాలకు సంబంధించిన కులాల వారీ తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం మండల వ్యాప్తంగా పురుషుల ...
పెద్దపంజాణి: మండల పరిధిలోని ఎంపీటీసీ నియోజకవర్గాల (సెగ్మెంట్ల) వారీగా తాజా ఓటర్ల వివరాలు వెల్లడయ్యాయి. మండల వ్యాప్తంగా మొత్తం 17 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా, మొత్తం ఓటర్ల సంఖ్య 45,2 ...
పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్ఐ సుమన్ఎస్ఆర్ పురం మేజర్ న్యూస్: పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదని ఎస్ఆర్ పురం ఎస్ ...
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో 31వ డివిజన్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమిళ అరసి విజయం సాధించారు. ఎన్నికల ప్రచారం నుంచి పోల ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించి తమపై నమ్మకం, విశ్వాసం ఉంచిన పలమనేరు పట్టణ ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి 3,475 ఓట్ల భారీ మె ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారుల సమక్షంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగిం ...
చిత్తూరు:స్థానిక సంస్థల సమరంలో అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సరికొత్త చరిత్ర సృష్టించింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఎన్డీయే కూటమి అభ్యర్థి కఠారి హే ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 36 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి 3,475 ఓట్ ...
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ (TDP) చైర్మన్ అభ్యర్థిని సి. రాజ్యలక్ష్మి అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం 15 టేబుళ్ల పరిధిలో జర ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లి, ఆనగల్లు గ్రామాల్లో మంగళవారం కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగ ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన సతీమణితో కలిసి మంగళవారం ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నార ...
పలమనేరు:పలమనేరు మున్సిపాలిటీలోని మొత్తం 36 వార్డుల పరిధిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, టీ ...
కుప్పం మేజర్ న్యూస్:కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. తొలి 12 వార్డుల ఫలితాల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకున ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేది ఎవరనే అంశంపై పట్టణంలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఇరు ప ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కూటమి అభ్యర్థుల తరఫున ఎ ...
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. జిల్లా లో గత మూడు నెలలలో ఒక మాతృ , ఏడు శిశు మరణాల పై ప్రత్ ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరు మండలం ముత్తుకూరు, పాలూరు, తుమ్మింద, తొప్పాతి పల్లి, సెగ్మెంట్ లలో సోమవారం కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ...
చట్టాలు పై విద్యార్థులు అవగహన కలిగిండాలి చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నేటి బాలలే రేపటి పౌరులని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి భా ...
పలమనేరు మేజర్ న్యూస్ గంగవరం ఫ్లైఓవర్ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మృతుడి వివ ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మండలంలోని టి. వడ్డూరు గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు అమరనాథ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భ ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గ్రామగ్రామాన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం పార్ ...
రైల్వేకోడూరు మేజర్ న్యూస్తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో జడ్పిటిసి ,ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గం లోని కూటమి బలపరిచిన కోడూరు మండల జడ్పిటిసి ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు–2026 ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 175 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు ...
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించా ...
గుడిపల్లి మేజర్ న్యూస్: మండలంలోని కుప్పిగానిపల్లి, పీబీ వాడ ఎంపీటీసీ సెగ్మెంట్ల పరిధిలో జడ్పీటీసీ అభ్యర్థి మంజుప్రియ వెంకటేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్ ...
చిత్తూరు అర్బన్ మేజర్ న్యూస్:చిత్తూరు నగరంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆదివారం కూటమి నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, పొలిట్ ...
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివ ...
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం 11వ వార్డు పరిధిలోని ...