BREAKING
భారీ రెమ్యునరేషన్ వచ్చినా కొత్త సినిమాలు ఒప్పుకోలేదు.. అసలు కారణం బయటపెట్టిన శ్రద్ధా కపూర్ కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. కె ఆర్ ఆర్ అటానమస్ డిగ్రీ కళాశాలకు ఎన్ సి సి యూనిట్ మంజూరు ప్రముఖ సింగర్ కనిక కపూర్ సంచలన నిర్ణయం.. భర్త గౌతమ్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటన మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ గా వై.వి గౌడ్ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది రామాయణంపై వస్తున్న విమర్శలపై స్పందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా.. హాలీవుడ్ స్థాయిలోనే అద్భుత దృశ్యకావ్యం వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: భారీ పోలీస్ బందోబస్తు బియ్యం నాణ్యత లో రాజీ పడొద్దు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై రణ్‌బీర్ కపూర్ కీలక వ్యాఖ్యలు.. మానవ స్పర్శకు ఎప్పటికీ సాటి రాదంటూ స్పష్టత ముగసిన ఉర్సు ఉత్సవాలు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.వి.ఆర్.. మండలంలో పర్యటించిన కలెక్టర్ గ్రామ వికాసానికి నాబార్డ్ నిధులు.. 10వడివిజన్ కార్పొరేటర్ గా రాణి ఘనవిజయం

పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్ఐ సుమన్

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య  సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్ఐ సుమన్

పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య  సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్ఐ సుమన్


ఎస్ఆర్ పురం మేజర్ న్యూస్: పోలింగ్ కేంద్రాల వద్ద  సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు అన్ని బూతులు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. బూతుల వద్ద సమస్య సృష్టిస్తూ అనవసరంగా బూతుల వద్ద సంచరించిన, పోలింగ్ కేంద్రాల వద్ద గ్రూపుగా ఉన్న ఇతర బూత్ ల వద్దకు వేరే వ్యక్తులు ప్రవేశించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి కోర్టులో శిక్ష పడే విధంగా పర్యవేక్షిస్తామని అన్నారు. అదే విధంగా  సమస్యాత్మక బూత్ ల గుర్తించి ఆ బూత్ ల వద్ద ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చని కోరారు. ప్రజలు నాయకులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.