ముగసిన ఉర్సు ఉత్సవాలు
*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*
*పట్టణం లోని స్థానిక చెరువు కట్ట వద్ద గల హజరత్
రాజా బాగ్ సవార్ ఏ ఎల్ మా్రూఫ్ ఉజలే షా ఉర్సు ఉచ్చవాలు ఎండీ జియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ పాల్గొని ఈ సందర్బంగా గంధం సమర్పించారు. అనంతరం అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ ఎండీ బురహన్ ,బెండ లాల్ రాజ్ ,తహరా బబ్లు గ
.మహమ్మద్ షాబుద్దీన్ అలిహజ్ మొహమ్మద్ అలీముద్దీన్
ఎండీ .సిరాజుద్దీన్ఎండీ .శంషాద్దీన్ అల్లాద్దీన్ ఎండీ .జియాద్దీన్ హుస్సేముద్దీన్ శిజాద్దీన్ రఫియాద్దీన్ కామలుద్దీన్ షర్ఫుద్దీన జహీరుద్దీన్ జరీఫ్ రిజవన్ ఎండీ అమీర్ ఎండీ అనసూయ .షూబ్ ఎండీ షేరజ్ తదితరులు పాల్గున్నారు*