BREAKING
ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ హిమాన్షు శుక్ల ఖేడ్ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు *పేదవాడి సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ దారం శంకర్* ప్రజా సమస్యలపై గళం విన్పిస్తా - కౌన్సిలర్ స్వప్న ఒకే దెబ్బకు రెండు ప్రపంచ రికార్డులు.. సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు రూ. 2,814 కోట్లు కావేరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘సమత్వ’ ఆవిష్కరణ పెద్దపంజాణి మండలంలో 45,284 మంది ఓటర్లు - పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం ఆత్మకూరులో క్రికెట్ టోర్నమెంట్స్ క్రికెట్ చరిత్రలో సంచలనం.. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన బ్యాటర్ బ్రిటన్ సుప్రీంకోర్టులో 'పాలస్తీనా యాక్షన్' నిషేధంపై విచారణ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. డి.ఎస్.పి దైవప్రసాద్. ఉత్తరాఖండ్ ట్రెక్కింగ్ ప్రమాదం: ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు ఇటలీ పౌరుల వైద్య ఖర్చులను మాఫీ చేసిన స్విట్జర్లాండ్

ఆసిఫ్ అమ్మ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా విజేత షేక్ షాహిదాకు ఘన సన్మానం

Select Suryaa Now
ఆసిఫ్ అమ్మ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా విజేత షేక్ షాహిదాకు ఘన సన్మానం

​​అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- ఆసియా టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన షేక్ షాహిదాను బుధవారం  ఆసిఫ్ అమ్మ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసిఫ్ అమ్మ, చిట్టమ్మల ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాహిదా ఆసియా టోర్నమెంట్‌కు వెళ్లేందుకు తమ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించామని, ఆమె విజయం సాధించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో షాహిదా మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొని దేశానికి పేరు తేలాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో షాహిదా ఏ టోర్నమెంట్‌కు వెళ్లినా తమ అసోసియేషన్ తరఫున అన్ని వేళలా అండగా ఉంటూ పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.