BREAKING
అందరినీ ఆకట్టుకునేలా 'బాలుగీత' సినిమా.. నవంబర్ 5 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్: నిర్మాత సుప్రియ యార్లగడ్డ సోషల్ మీడియా నిషేధాన్ని సమర్థించుకున్న ఆస్ట్రేలియా బైనాన్స్ హ్యాక్ ఖండన.. క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్'.. భారీ వాచ్ టైమ్‌తో దూసుకుపోతున్న కామెడీ థ్రిల్లర్! రైలు ప్రమాదాల నేపథ్యంలో స్పెయిన్ రవాణా మంత్రి రాజీనామా ప్రజా నిరసనలతో సతమతమవుతున్న ఐరోపా ప్రభుత్వాలు ఐరోపా వ్యాప్తంగా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు లూలా గెలుపు: గ్లోబల్ సౌత్‌కు నిజమైన పరీక్ష *రెండు లక్షల పనికి నాలుగు లక్షల ఎంబి రికార్డు చేయించుకున్న గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ అడవిలోకి రెండో పులిని విడుదల చేసిన కజకిస్తాన్ హెబ్రోన్‌లో పైకప్పులపై సెటిలర్ల డేరా: పాలస్తీనియన్ల నిరసన ధనుష్, మమ్ముట్టి క్రేజీ కాంబినేషన్‌లో 'ఓం: చాప్టర్ 1'.. నవంబర్ 20న భారీ రిలీజ్! అప్పన్నపేట పాఠశాలకు 50 బెంచీల వితరణ. శంషొద్దీన్ పూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం థియేటర్లలో 'మాయలేడి' మ్యాజిక్ ఖాయం.. నవంబర్ 13న గ్రాండ్‌గా విడుదల: హీరో రాకేష్ వర్రే

ప్రజా సమస్యలపై గళం విన్పిస్తా - కౌన్సిలర్ స్వప్న

Select Suryaa Now
ప్రజా సమస్యలపై గళం విన్పిస్తా - కౌన్సిలర్ స్వప్న

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మున్సిపాలిటి  9వ వార్డు కౌన్సిలర్‌గా నాగులపాటి స్వప్న 203 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఆత్మకూరులోని మేకపాటి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డిలను స్వప్న, పవన్ కుమార్ రెడ్డిలు శాలువాలతో సత్కరించి పూలబొకేలు అందచేసి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కౌన్సిల్‌లో తమ గళాన్ని వినిపిస్తానని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.