ఎన్నికల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి
సీతంపేట, సూర్య : నేడు గురువారం ఎన్జరగబోయే ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ల ఎన్నికలకు సంబంధించి 67బూతులు, 11జోన్లు 11రూట్లు ఏర్పాటుచేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మరాజు తెలిపారు .బుధవారం స్థానిక బాలుర ఆశ్రమ పాఠశాల వద్ద ఎన్నికలు సామాగ్రిని 402మంది సిబ్బందికి అందించారు. అలగే వాహనాలు కు డీసీల్ సరఫరా చేసారు. పోలీస్ బందోబస్తు పక్కా ఏర్పాట్లు చేశామని ఎస్ ఐ వై అమ్మన్న రావు తెలిపారు