తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్
తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం
తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం మర్యాదపూర్వకంగా కలిశారు.
తన విజయానికి సహకరించిన ఛైర్మన్ కృతజ్ఞతలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా 1వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి అభినందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, డివిజన్ పరిధిలోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండి నిరంతరం ప్రజాసేవలో ముందుండాలని సూచించారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి