BREAKING
పీయులో ఇంటిగ్రేటెడ్ ఓరియంటేషన్ కార్యక్రమం ఎస్‌ఏఎఫ్ ఎఫ్ ఛాంపియన్‌షిప్: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం: విరాట్ కోహ్లీ అదరహో అనంతగిరిలో 65% ఓటింగ్ ఎనర్జీ డ్రింక్స్ అలసటను పోగొట్టే అమృతమా లేక అనారోగ్యాల నిలయమా: ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు మాడుగులలో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్: 72 శాతం నమోదు వాయు కాలుష్యం బారి నుంచి ఊపిరితిత్తులను రక్షించే అద్భుతమైన ఆహారాలు ఇవే చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. ఫారంపాండ్ పనుల పరిశీలన జలుమూరులో 66.51 శాతం ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్.

అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం

Select Suryaa Now
అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం

సంక్షేమం - అభివృద్ధి,ఇవే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

కూటమి జడ్పిటిసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగు లు.

ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ప్రజా నాయకుడు చంద్రబాబు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

సూర్య న్యూస్ దర్శి.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి పార్టీల బలపరిచిన అభ్యర్ధులని  అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. దర్శి జడ్పిటిసి జనసేన అభ్యర్థి వరి కూటి లక్ష్మీ తయారు, ముండ్లమూరు జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్య, దొనకొండ జడ్పిటిసిటిడిపి అభ్యర్థి మోడీ ఈశ్వరమ్మ, కురిచేడు టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి బొరుగుల ఆవులమ్మ, తాళ్లూరు జడ్పిటిసి టీడీపీ అభ్యర్థి కైపు నాగలక్ష్మి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ లక్ష్మీ కోరారు.
అమూల్యమైన ఓటును సైకిల్, గాజు గ్లాస్ గుర్తుపై వేసి ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకున్న నాయకుడు ప్రజా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని డాక్టర్ లక్ష్మి అన్నారు.