BREAKING
గ్రామాలలో పంట నష్టం వివరాల సేకరణ* మండల వేవసాయధికారి పి. శ్రావణ కుమారి.. ఐపీఎల్ 2027: మరింత పటిష్టంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దళం, టైటిలే లక్ష్యంగా వ్యూహాలు ఏషియన్ పారా గేమ్స్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ: దేశానికే గర్వకారణమంటూ అభినందనలు పీయులో ఇంటిగ్రేటెడ్ ఓరియంటేషన్ కార్యక్రమం ఎస్‌ఏఎఫ్ ఎఫ్ ఛాంపియన్‌షిప్: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం: విరాట్ కోహ్లీ అదరహో అనంతగిరిలో 65% ఓటింగ్ ఎనర్జీ డ్రింక్స్ అలసటను పోగొట్టే అమృతమా లేక అనారోగ్యాల నిలయమా: ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు మాడుగులలో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్: 72 శాతం నమోదు వాయు కాలుష్యం బారి నుంచి ఊపిరితిత్తులను రక్షించే అద్భుతమైన ఆహారాలు ఇవే చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు.

అనంతగిరిలో 65% ఓటింగ్

Select Suryaa Now
అనంతగిరిలో 65% ఓటింగ్

 

అనంతగిరి నవంబర్ 5 మేజర్ న్యూస్ అనంతగిరి మండలంలో మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా 65% ఓటింగ్ నమోదు అయినట్లు రిటర్నింగ్ అధికారి స్వామి నాయుడు తెలిపారు మండలంలో 14 ప్రాదేశిక నియోజకవర్గం 49 పోలింగ్ కేంద్రాల్లో 65% ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
38286 మొత్తం ఓటర్లు గాను 25008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
12616 పురుషులు,
12392 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అయన తెలిపారు.