BREAKING
చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. ఫారంపాండ్ పనుల పరిశీలన జలుమూరులో 66.51 శాతం ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్. ఓటు వేయడానికి వచ్చిన లచ్చుమయ్య సంతబొమ్మాళిలో ప్రశాంతంగా పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్. ఓటు వినియోగించుకున్న బోయిన కౌంటింగ్ రోజున పలాసలో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ మార్గంలో నో ఎంట్రీ. రంజీ ట్రోఫీలో చెలరేగిన మహమ్మద్ షమీ: 8 మెయిడిన్ ఓవర్లతో నాలుగు వికెట్లు పడగొట్టి సెలక్టర్లకు సవాల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడిని ఆదుకోండి

ఓటు వేయడానికి వచ్చిన లచ్చుమయ్య

Select Suryaa Now
ఓటు వేయడానికి వచ్చిన లచ్చుమయ్య

జలుమూరు, నవంబరు 5, (మేజర్ న్యూస్): మండలంలోని సవిరిగా గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వయసు పైబడిన పొన్నాన లక్ష్మయ్య తమ ఓటును వేయడానికి ఒక వ్యక్తి సహాయముతో వచ్చారు. అతను పూర్తిగా నిలవలేకపోయినా, అంచంచలుగా నడుచుకుని వచ్చారు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల అధికారులు ముందుగా అవకాశం ఇవ్వాలి, కానీ అతనిని పక్కనే పెట్టారు. వీఆర్వో రామారావు సహాయంతో నిల్చుని ఉన్నారు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అతను కనీసం మాటలాడని పరిస్థితుల్లో ఉన్నారు. అధికారులు స్పందించలేదు.