BREAKING
గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా?

ఉపాధి అవకాశాలపై అవగాహన

Select Suryaa Now
ఉపాధి అవకాశాలపై అవగాహన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :

పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో  ఇంటర్మీడియట్ విద్యార్థుల కెరీర్ మార్గదర్శకత్వం, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం మూడు సెషన్లులో నిర్వహించిన ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ ప్రిన్సిపల్ డా.భువనేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఎస్వి విశ్వవిద్యాలయం ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టి. శ్రీనివాసులు వనరుల వ్యక్తిగా వ్యవహరించి, విద్యార్థుల బృందాలతో సంభాషించారు మరియు వారి కెరీర్ ఆకాంక్షలను తెలుసుకోవడానికి ఒక పరీక్షను కూడా నిర్వహించారు, తద్వారా వారికి ఆయా కెరీర్లు భవిష్యత్ ఉద్యోగాలలో మార్గనిర్దేశం చేయవచ్చన్నారు. రొటేరియన్లు ఎం.శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ కె.నాగేంద్ర కుమార్, ప్రొఫెసర్ ఎం.సి. రెడ్డెప్ప రెడ్డి, మహిధర్ రెడ్డి సాయికుమార్ హాజరై, విద్యార్థులను విద్య, ఉపాధి వైపు ప్రోత్సహించారు. డా.జయమ్మ.పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్