BREAKING
మెడ దగ్గర వాపు కనిపిస్తోందా? గాయిటర్ సమస్య సంకేతం కావచ్చు.. కారణాలు ఇవే! గల్లంతయిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఆచూకీ కోసం... ఎల్ నినో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రిటెన్షన్‌పై ఫుల్ క్లారిటీ! ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం డయాబెటిస్ వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? రెటీనా సమస్యలపై వైద్య నిపుణుల హెచ్చరిక! సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి..! రామ్ చరణ్ – సుకుమార్ ‘RC17’ బడ్జెట్ రూ.400 కోట్లు? ఇండియన్ బాక్సాఫీస్‌పై మరో సంచలనం! చలికాలంలో చర్మం పగలకుండా మెరిసిపోవాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి! బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు కేవలం హీరోలే కాదు, మేమూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టగలం: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు! ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు!

అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం

Select Suryaa Now
అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం

 ఇంకొల్లు, మేజర్ న్యూస్: 
మురుసు తుఫాను కు దెబ్బతిన్న విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బంది రెండు బృందాలుగా పనులు చేస్తున్నట్లు ఇంకొల్లు ఏ ఇ జాగర్లమూడి రామకృష్ణ తెలిపారు. పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు మరో నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉన్న సిబ్బందితోపాటు ఇతర జిల్లాల నుండి తీసుకువచ్చి పనులను వేగవంతం చేసి విద్యుత్ సరఫరా ఇచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. పనులను  డి ఈ భాస్కర్, పర్చూరు ఏడి శ్రీనివాస్, విజయ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ : షేక్ జానీ భాష, ఇంకొల్లు