BREAKING
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ డబ్ల్యూటీఎం లండన్ 2026లో తెలంగాణ పర్యాటక ప్రచారం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభివృద్ధికి సహకరించండి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ వార్డుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ దీపావళి బాణసంచా విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నవంబర్ 5, 6 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ.. 6న స్టాల్స్ కేటాయింపు మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘డయాబెటిస్ అవగాహన’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎల్ నినో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి

Select Suryaa Now
ఎల్ నినో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి

 

ఆమనగల్లు రంగారెడ్డి: 

ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు అధికమయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఎంపీడీవో జయరాం విజయ్ చెప్పారు. కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఎల్ నినో ప్రభావంతో ఏర్పడనున్న పరిస్థితులపై కార్యాచరణ ఏర్పాటుకు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిఅన్ని శాఖల అధికారులతో ఎంపీ ఓ శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో ఆశించినా మేర వర్షాలుకురువకపోవడంతోసమర్థవంతంగాఎదుర్కొనేందుకు ముందస్తుకార్యాచరణ ప్రణాళిక పై చర్చించినట్లు చెప్పారు. వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకుఅవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.