BREAKING
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేయాలి గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి

మనోరంజన్ కోర్ట్ లో న్యాయవాదుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం....

Select Suryaa Now
మనోరంజన్ కోర్ట్ లో  న్యాయవాదుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం....

సోమాజిగూడ /మేజర్ న్యూస్ : మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోరంజన్ కోర్టు లో న్యాయవాదుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు.  బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ  వెణుగోపాల్, జాయింట్ సెక్రటరీ T. చంద్రశేఖర్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొన్నారు.  న్యాయవాదులు తమ ఎమ్మెల్సీ ఓటరు నమోదును పూర్తి చేసుకున్నారు.
న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని వారు పేర్కొన్నారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయవాదుల భాగస్వామ్యం పెంపొందించే దిశగా ఈ నమోదు కార్యక్రమం ను నిర్వహించినట్లు చంద్రశేఖర్ పేర్కొన్నారు.