BREAKING
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు ఉపాధ్యాయులకు మాక్ టెస్ట్ ప్రాక్టీసుకు అవకాశం పియర్ పండ్లు రోజూ తింటే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా: ఆరోగ్య నిపుణుల సలహాలు ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి శ్రీకారం పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేసిన చైర్మన్ గూడూరి శ్రీనివాస్ మొక్కజొన్న గింజలు జీర్ణక్రియకు ఎంతగానో మేలు చేస్తాయా: ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు అంగన్వాడీ లో మరుగు దొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన *పనులు ప్రారంబించిన సర్పంచ్ సందీప్, అధికారులు విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి రూ . కోట్లు కేటాయింపు -బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మెన్ కుందారపు గణేష్ చారి హర్షం క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎల్ నినో ప్రభావం.. రైతులకు తీరని నష్టం! మహాకాళి చిత్రం నుంచి ఆధ్యాత్మిక భక్తి గీతం విడుదల: ఐగిరి నందిని సాంగ్‌తో ప్రచార పర్వం షురూ ఘనంగా చందానగర్ లైట్‌హౌస్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు ప్లాస్టిక్‌ వినియోగంపై అధికారుల కొరడా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు భువనగిరిలో బాబా చికెన్ మార్కెట్ ప్రారంభం*

అంగన్వాడీ లో మరుగు దొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన *పనులు ప్రారంబించిన సర్పంచ్ సందీప్, అధికారులు

Select Suryaa Now
అంగన్వాడీ లో మరుగు దొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన                        *పనులు ప్రారంబించిన సర్పంచ్ సందీప్, అధికారులు

 

వేములపల్లి,మేజర్ న్యూస్:

వేములపల్లి మండల కేంద్రమైన వేములపల్లి గ్రామ పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మండల కేంద్రంలో ఉన్న అంగన్వాడీ భవనం వద్ద నూతనంగా నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణ పనులకు గ్రామపంచాయతి సర్పంచి పుట్టల సందీప్, ఉపాధి హామీ మండల ఇంజనీర్ బాలునాయక్ అంగన్వాడీ పర్యవేక్షకురాలు పరిమి రజిని, పంచాయతీ కార్యదర్శిశ్రీకాంత్,లతో కలిసి ప్రారంభించారు.మరుగుదొడ్ల నిర్మాణం తోపాటు సాధారణ ఇంకుడు గుంతలు, మాయాజాల ఇంకుడు గుంతలు, ఇంకుడు గుంతలకు సంబంధించిన పనులకు గుర్తులు వేయడం జరిగింది.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పరిశుభ్రమైన మరుగుదొడ్ల సౌకర్యం ఎంతో అవసరమని, ఈ నిర్మాణంతో ఆ సమస్య తీరుతుందని సర్పంచి పుట్టల సందీప్ తెలిపారు. గ్రామంలో పరిశుభ్రతను పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం  చేపడుతున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకురాలు గుడుగుంట్ల తులసి  గ్రామపంచాయతీ, అంగన్వాడీ  ఉపాధి హామీ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,