BREAKING
దీపావళి బాణసంచా విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నవంబర్ 5, 6 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ.. 6న స్టాల్స్ కేటాయింపు మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘డయాబెటిస్ అవగాహన’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌లో ఘనంగా ‘శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026’ తలసాని నివాసంలో తేజస్వి యాదవ్, ఎస్పీ నేతల భేటీ మనోరంజన్ కోర్ట్ లో న్యాయవాదుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం.... వ్యవసాయ పనిముట్ల దొంగల ముఠా అరెస్ట్ గడువులోగా...పట్టభద్రులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి : క్యానం రాజ్యలక్ష్మి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 9 మందికి జైలు సీఎం పర్యటనకు సైబరాబాద్ సీపీ భద్రతా ఏర్పాట్లు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: సీఎంసీ కమిషనర్ జి.సృజన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి...సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గాంధీ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు సైబర్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సూచన 50 వేల టెలికం కేంద్రాలకు సౌర విద్యుత్‌ 300 మెగావాట్ల సామర్థ్యంతో ఇండస్‌ టవర్స్‌ ఘనత.. లక్ష కేంద్రాలకు విస్తరణ లక్ష్యం

*జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత

Select Suryaa Now
*జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న  సర్పంచి కల్లూరి అనిత

 

మాడ్గులపల్లి,మేజర్ న్యూస్:
మాడ్గులపల్లి మండలం ఇస్కబావిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచి కల్లూరి అనిత వెంకట్ రెడ్డి జిల్లా స్థాయిలో ప్రశంసా పత్రం అందుకున్నారు.
బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లోజరిగిన కార్యక్రమంలో ఇటీవల గుజరాత్ రాష్ట్రం లో జరిగిన  జాతీయ సమైక్యతా దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు, ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఇందులో భాగంగా మాడ్గులపల్లి మండలం ఇస్కబావిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచి కల్లూరి అనిత వెంకట్ రెడ్డి తన గ్రామ పంచాయతీ పరిధి లో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలులో చూపిన చొరవ కు గుర్తింపుగా జిల్లా కలెక్టర్ నుండి ప్రశంసా పత్రం అందుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచి కల్లూరి అనితవెంకట్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ గుర్తింపు ఇచ్చిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ , సహకరించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తోపాటు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి మరింత పట్టుదల తో తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.