BREAKING
సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ! పెరవలి మండలం లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు! అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం త్వరలో ఓటీటీ వేదికగా అలరించనున్న జ్యోతిరాయ్ 'కిల్లర్' సినిమా.. పూర్తి వివరాలు ఇవే!

పద్మశాలి బిడ్డ మిరుదొడ్డి గ్రామ ముద్దు పద్మశాలి గడ్డం స్వామి కి సన్మానం

Select Suryaa Now
పద్మశాలి బిడ్డ మిరుదొడ్డి గ్రామ ముద్దు పద్మశాలి గడ్డం స్వామి కి సన్మానం

దుబ్బాక;దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో సిద్దిపేట జిల్లా టి డబ్ల్యూ జే ఎఫ్, సహాయ కార్యదర్శి గా మిరుదొడ్డి గ్రామ పద్మశాలి ముద్దుబిడ్డ గడ్డం స్వామి బతుకమ్మ టీవీ రిపోర్టర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినందుకు  గ్రామ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో మంగళవారం చిరు సన్మానం కార్యక్రమం నిర్వహించారు.  అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ... పద్మశాలి ముద్దుబిడ్డ జిల్లా స్థాయికి ఎదగడం చాలా సంతోషకరంగా ఉన్నదని అదేవిధంగా పద్మశాలి సమాజం అన్ని విధాలలో అంచలంచలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి పద్మశాలి సంఘ అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్,  ఉపధ్యక్షులు గడ్డం స్వామి,  సుతారి రమేష్, ప్రధాన కార్యదర్శి గడ్డం ఆంజనేయులు, కోశాధికారి గడ్డం శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు గడ్డం విట్టల్, సలహాదారులు రాపల్లి రాజేశం, గడ్డం మహదేవ్, మరియు సంఘ సభ్యులు, రాపల్లి నర్సింలు, సుతారి కిష్టయ్య, పెద్ది అశోక్, కొండ శ్రీనివాస్,బట్టు రాజు,తదితరులు పాల్గొన్నారు.