BREAKING
అంసాన్ పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ సైబర్ నేరాల నుంచి నిన్ను నీవు రక్షించుకోండి *అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు* రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి

తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం

Select Suryaa Now
తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం

తెలుగుదేశంతోనే అభివృద్ధి సంక్షేమం.

టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మాజీ సర్పంచ్ కొండవీటి సుబ్బారావు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరు  జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉల్లగల్లు మాజీ సర్పంచ్ కొండవీటి సుబ్బారావు కోరారు. టిడిపి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో యాళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యల ను పరిష్కరించడం జరిగింది అన్నారు. అభివృద్ధి వేగం మరింత పెరగాలంటే కూటమి అభ్యర్థులను ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 80 శాతం వాగ్దానాలను అమలు చేయడం జరిగిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పేద ప్రజల్లో ఆనందం  వెళ్లి విరుస్తుందని మాజీ సర్పంచ్ సుబ్బారావు తెలిపారు .