BREAKING
నర్సీపట్నంలో నూతన శకం.. చారిత్రాత్మక మెజారిటీతో మున్సిపల్ పీఠం కైవసం. వర్షము కురుస్తున్న ఆగని ఎలక్షన్ సామాగ్రి తరలింపు నెపోటిజంపై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు.. కరణ్ జోహార్ రియాక్షన్ చూశారా! పంట కాలవలు ధ్వంసం ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మార్గదర్శకాలు. ఎమ్మెల్యే ని కలిసిన 31 డివిజన్ కార్పొరేటర్ భానుప్రియ క్రికెట్ విజయ్ కి కార్పొరేటర్ పదవి అంకితం... పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి ప్రత్యేక దృష్టి వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి ముషిడిపాలెం ,చినరాచపల్లి నాయకులు రామాయణంపై ప్రముఖ సింగర్ బాద్షా ప్రశంసల వర్షం.. జటాయు సీన్ కంటతడి పెట్టించిందంటూ రివ్యూ! కుంటిభద్ర పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ యస్ పి. ఎంపీటీసీ పోలింగ్ కు సర్వం సిద్ధం - నేడే పలాస మండలంలో ఓటింగ్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు జాయ్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం డబ్ల్యూబీబీఎల్‌లో ఊహించని నాటకీయత.. చివరి బంతికి వికెట్ కీపర్ చేసిన తప్పిదంతో ఓడిపోయిన హరికేన్స్! ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఇంకొల్లు ఎస్ఐ వినోద్ కుమార్

ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి

Select Suryaa Now
ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి

శివన్నగూడెం; భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండాలంటే ప్రతి నీటి బొట్టును సంరక్షించాలని శివన్నగూడెం సర్పంచ్, జిల్లా సర్పంచుల జె  ఏ  సి అధ్యక్షుడు వినోద్ నాయక్ అన్నారు.బుధవారం గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి ప్రసన్న  వార్డు సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. నీటి సంరక్షణతో పాటు గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.