BREAKING
గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి కోలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇవ్వనున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌: తమిళ చిత్రంలో విలన్‌గా అరంగేట్రం ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు

కుంటిభద్ర పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ యస్ పి.

Select Suryaa Now
కుంటిభద్ర పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ యస్ పి.


కొత్తూరు నవంబర్ 04(మేజర్ న్యూస్) కొత్తూరు మండలంలోని అత్యంత సమస్యాత్మక గ్రామమైన కుంటిభద్ర పోలింగ్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ పోలీస్ సూపరెండెంట్ శ్రీనివాసరావు సందర్శరించారు.
జడ్ పి ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ యస్ పి నిసితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.ప్రశాంతగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు. కేంద్రంలో ఎటువంటి అవాం చనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలను సర్కిల్ ఇన్స్పెక్టర్ చింతాడ ప్రసాదరావు,యస్ ఐ వెంకటేష్  అడిషనల్ యస్ పి శ్రీనివాసరావు కు 
వివరించారు.