BREAKING
ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి కోలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇవ్వనున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌: తమిళ చిత్రంలో విలన్‌గా అరంగేట్రం ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు ఉపాధ్యాయులకు మాక్ టెస్ట్ ప్రాక్టీసుకు అవకాశం

వర్షము కురుస్తున్న ఆగని ఎలక్షన్ సామాగ్రి తరలింపు

Select Suryaa Now
వర్షము కురుస్తున్న ఆగని  ఎలక్షన్ సామాగ్రి తరలింపు

 


రావికమతం  అక్టోబర్ 4 మేజర్ న్యూస్ :  ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి   మండలంలో 68 పోలింగ్ బూత్ లకు బుధవారం ఎన్నికల సామాగ్రి  తరలించమని  మండల రిటర్నింగ్ అధికారి  మురళి తెలిపారు. ఉదయం నుంచి నిరంతంగా వర్షం కురుస్తున్నప్పటికీ   ఎన్నికల విధులకు నియమించబడిన సిబ్బంది సకాలంలో చేరుకున్నారని చెప్పారు. పోలింగ్ బూత్ కు  ఆరుగురు సిబ్బందిని   ఎలక్షన్ సామాగ్రి 12 బస్సుల్లో  తరలించమని  వివరించారు. మండలాన్ని ఎనిమిది రూట్ లుగా విభజించి వీటి పరిరక్షణకు  ముగ్గురు జోనల్ ఆఫీసర్లను నియమించమన్నారు. ప్రతి బూత్ కు మైక్రో అబ్జర్వర్ కూడా  అదనంగా నియమించమన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా ఎన్నికల సిబ్బంది వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఓటర్లు  ఎటువంటి వివాదాలు కు ఆస్కారం లేని పోలింగ్ కు  సహకరించలేదు కోరారు మండలంలో 56003 మంది ఓటర్లు  గురువారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారని  తెలిపారు.  ఓటర్లు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల అవతల నిలిపి ఓటు వేయడానికి రావాలని తెలిపారు.  సాయంత్రం వరకు సమయం ఉందని ఓటర్లు పోలింగ్. బూత్ కు రావడానికి  ఆలస్యం చేయవద్దని హితవు పలికారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ యాక్ట్  30 అమలులో ఉన్నందున  ఓకే ప్రాంతంలో నలుగురు కన్నా ఎక్కువ మంది ఉండకూడదన్నారు.