పంట కాలవలు ధ్వంసం
అయినవిల్లి మేజర్ న్యూస్:ఒకపక్క ఆక్రమణకు గురై అభివృద్ధి నోచుకోక కుషించుకుపోయిన పంట కాలువలకు ఆర్నా తుఫాన్ పెను విద్వాంశాన్ని మిగిల్చింది ధవలేశ్వరం బ్యారేజ్ దిగువ బొబ్బర్లంక నుండి కోనసీమలో అన్నం పెళ్లి వరకు ప్రవహించే సెంట్రల్ డెల్టా బ్యాంకు కెనాల్ పూర్తిగా వృక్షాలతో నిండిపోయింది ఆర్నా తుఫాన్ కారణంగా కాలవ గట్లు పై పెరిగిన వృక్షాలు కాలంలోకి కూలిపోవడంతో కాలవ పూడిక ఏర్పడి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయి కాలవగట్లు కాలవలు ఆక్రమించి ఇళ్ళు ఇతర నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది పంటకాలువల పొడుగున ఆక్రమణదారులు పెంచిన కొబ్బరి ఇతర వృక్షాలు పూర్తిగా కాలంలోకి కూలిపోయాయి వృక్షాలు మురుగునీరు వంట కాలువలోకి చేరి దుర్గంధం ఎదజల్లుతుంది తుఫాను కారణంగా వృక్షాలు కాలవలోకి పడిపోవడంతో సమస్యగా మారింది ఇంతవరకు ఏ విధమైన చర్యలు చేపట్టలేదు వచ్చే రవి పంటకు సాగునీరు అందించాలంటే కాలవగట్ల ఆక్రమణలను తొలగించి కాలువలను శుభ్రపరచవలసి ఉంది ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కాలువులకు విముక్తి లభించదు