BREAKING
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గోకుల్ డెయిరీ వివాదంపై రాహుల్ గాంధీకి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి పర్చూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్ జీవవైవిధ్య సదస్సులో సబ్సిడీ సంస్కరణలపై పురోగతి, ఫార్మా దిగ్గజాల అభ్యంతరాలు

తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 10వ డివిజన్ నూతన కార్పొరేటర్ రాణి

Select Suryaa Now
తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిసిన 10వ డివిజన్ నూతన కార్పొరేటర్ రాణి

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిసిన 10వ డివిజన్ నూతన కార్పొరేటర్ రాణి 

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా 10వ డివిజన్ నుండి ఘన విజయం సాధించిన జనసేన పార్టీ నూతన కార్పొరేటర్ రాణి బుధవారం తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

 ఈ భేటీలో డా. డాలర్స్ దివాకర్ రెడ్డి  రాణి కి  పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

 ఎన్నికల్లో తన గెలుపునకు కూటమి నేతలు, కార్యకర్తలు అందించిన సహకారానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి గారు నూతన కార్పొరేటర్ రాణి  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీస్సులు అందజేశారు.

డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తుడా తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి