BREAKING
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్ జీవవైవిధ్య సదస్సులో సబ్సిడీ సంస్కరణలపై పురోగతి, ఫార్మా దిగ్గజాల అభ్యంతరాలు తల్లిదండ్రుల్లేని ఆడబిడ్డకు తల్లిలా అండ.. పెళ్లికి పుస్తె మెట్టెల బహూకరణ పెద్దపంజాణి మండలంలో ప్రశాంతంగా పోలింగ్- 79.39 శాతం ఓటింగ్ నమోదు పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది.. 1 తెలంగాణలో పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం బ్రెంబో వార్షిక అంచనాలను నిలబెట్టుకున్న ప్రముఖ ఆటో విడిభాగాల సంస్థ క్రిప్టో లాభాలపై 10 శాతం పన్ను...గ్రీస్ పార్లమెంట్ సంచలన చట్టం

దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి

Select Suryaa Now
దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి

దర్శి నియోజకవర్గం లోని 5 జెడ్పిటిసి లు గెలుస్తాం.

ప్రజలందరూ కూటమి వైపే.

ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

సూర్య న్యూస్ దర్శి.  నియోజకవర్గంలోని దర్శి తాళ్లూరు కురిచేడు దొనకొండ ముండ్లమూరు ఐదు జడ్పిటిసి స్థానాలను కూటమి ఆభ్యర్థులు గెలవబోతున్నారని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. సంక్షేమం అభివృద్ధి ప్రజల మొగ్గు చూపారని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు.
దర్శి మండలం కూటమి పార్టీల తరుపున జడ్పీటీసి జనసేన అభ్యర్థి వరికూటి లక్ష్మీ తయారు  ఎన్నికల అనంతరందర్శి లో టిడిపి కార్యాలయం నందు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.. మున్సిపల్ చైర్మన్ నారపు సెట్టి పిచ్చయ్య, నూతన చైర్మన్ దారం సుబ్బారావు, జనసేన జిల్లా నాయకులు వరి కోటి నాగరాజుతో పాటు స్థానిక టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.