BREAKING
సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి భవిష్యత్ నీటి కష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు:సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు విజయవంతంగా ముగిసిన భారత విదేశాంగ కార్యదర్శి నేపాల్ పర్యటన దర్శిలో వార్ వన్ సైడ్. పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ నీటి పొదుపు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై గ్రామ సభలో సమీక్ష:సర్పంచ్ అంబికా లాలు నాయక్ నేపాల్ ప్రధానితో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పెరవలి మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ దిల్లీ ఆరోగ్య మందిర్లను తనిఖీ చేసిన ఆరోగ్య కార్యదర్శి మెదక్ జిల్లాను సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించాలి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు - గాయత్రి నగర్ కాలనీకి ముంపు తప్పదా? ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'డార్క్ నైట్': ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా విశేషాలు

అయినవిల్లి మండలంలో అత్యధిక శాతం పోలింగ్

Select Suryaa Now
అయినవిల్లి మండలంలో అత్యధిక శాతం పోలింగ్

అయినవిల్లి మేజర్ న్యూస్:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం  ఓటింగ్ శాతం లో జిల్లాలో అత్యధిక శాతంగా నమోదయింది గురువారం జరిగిన జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలు అయినవిల్లి మండలంలో ప్రశాంతంగా జరిగాయి ఉదయం నుంచి జనం బారులు తీరి నుంచుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వాతావరణ అనుకూలించడంతో ఇబ్బందులు లేకుండా ఓటింగ్ హ్యాపీగా జరిగింది నిరంతరంగా విద్యుత్ సరఫరా కొనసాగింది అయినవిల్లి మండలంలొ 69.92% ఓటింగ్ నమోదు అవ్వటం విశేషం మండలంలో 21 గ్రామానికి గాను 19 ఎంపీటీసీ స్థానాలకు ఒక జడ్పిటిసి స్థానానికి గురువారం ఎన్నికలు జరిగాయి ఓటింగ్ పూర్తి అవ్వడంతో అభ్యర్థులు గెలుపు కోసం కొడికులు తీసివేతలతో అంచనాలు వేస్తున్నారు తమ  గెలుపు ధీమాతో అభ్యర్థులు ఎవరికి వారు జనం నాడి తెలుసుకుంటున్నారు రెండు  రోజుల్లో కౌంటింగ్ జరగనున్నందున తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఎదురుచూస్తున్నారు

పోలింగ్ విధానం పరిశీలించిన ఎంపీ

అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ గురువారం తొ త్తరమూడి గ్రామంలో పోలింగ్ సరళిని  పరిశీలించారు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం కూటమి ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని ఆయన అన్నారు మండలంలో 70 శాతం పోలింగ్ శాతం నమోదు కావటం ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు