BREAKING
రైతు భరోసా నిధులు జమయ్యాయని ఫేక్ మెసేజ్‌లు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడం అభినందనీయం:మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ కాలిఫోర్నియా నూతన బాలల సోషల్ మీడియా చట్టానికి వ్యతిరేకంగా గూగుల్, మెటా, టిక్‌టాక్ న్యాయపోరాటం అట్టహాసంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థ వేడుక: హాజరైన మెగా, అల్లు కుటుంబాల ప్రముఖులు సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి భవిష్యత్ నీటి కష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు:సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు విజయవంతంగా ముగిసిన భారత విదేశాంగ కార్యదర్శి నేపాల్ పర్యటన దర్శిలో వార్ వన్ సైడ్. పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ నీటి పొదుపు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై గ్రామ సభలో సమీక్ష:సర్పంచ్ అంబికా లాలు నాయక్ నేపాల్ ప్రధానితో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పెరవలి మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ దిల్లీ ఆరోగ్య మందిర్లను తనిఖీ చేసిన ఆరోగ్య కార్యదర్శి

దర్శిలో వార్ వన్ సైడ్.

Select Suryaa Now
దర్శిలో  వార్ వన్ సైడ్.

దర్శి లో వార్ వన్ సైడ్.

పరిషత్ ఎన్నికలలో కూటమి కే ప్రజల మొగ్గు.

ఐదు జడ్పిటిసి స్థానాల్లో కూటమికే కనిపిస్తున్న హవ.

దర్శి లో 71.06 పోలింగ్.

ఫలించిన గొట్టిపాటి లక్ష్మి రాజకీయ ఊహ్యం.

సూర్య న్యూస్ దర్శి. మున్సిపల్ ఎన్నికల లోనైనా పరిషత్ ఎన్నికల కైనా ఓటర్లు కూటమి కే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల జరిగిన దరిశి మున్సిపాలిటీ ఎన్నికలలో చైర్మన్ తో పాటు 28 వార్డ్ కౌన్సిలర్లు కూటమి అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యారు. నియోజకవర్గంలో 73 ఎంపీటీసీ స్థానాలు అనగా 72చోట్ల కూటమి అభ్యర్థులే ఏకగ్రీవమయ్యారు. కురిచేడు మండలంలోని ఒక స్థానంలో ఇరువురు జనసేన అభ్యర్థులే పోటీపడ్డారు. జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ గురువారం జరిగింది కూటమి అభ్యర్థుల కే ప్రజల ముగ్గు చూపుతున్నారు. దర్శి మండలంలో 43320 ఓట్లుండగా 32 31 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74.59 శాతం పోలింగ్ నమోదయింది. కురిచేడు మండలంలో 32,634 మంది ఓటర్లు ఉండగా 21945 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 67. 25 శాతం పోలింగ్ నమోదయింది. ముండ్లమూరు మండలంలో 45 605 మంది ఓటర్లు ఉండగా 34 426 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు 75.49% పోలింగ్ నమోదయింది. తాళ్లూరు మండలంలో 37, 971 మంది ఓటర్లు ఉండగా 25764 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు 67.85% పోలింగ్ అయింది. దొనకొండలో 38 0 5 3 మంది ఓటర్లు ఉండగా 27 752 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 72.9 3 శాతంగా పోలింగ్ నమోదయింది. దర్శి నియోజకవర్గ పరిధి లో ఐదు మండలాలు కలిపి 71.06% పోలింగ్ శాతం నమోదయింది. ఐదు జడ్పిటిసి లలో కూటమి అభ్యర్థులకే ఓటర్ల ముగ్గు చూపారని ప్రజలు అంటున్నారు. నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రాజకీయ ఊహెంతో మొట్టమొదటిసారి తాళ్లూరు ఎంపీపీ తో పాటు జడ్పిటిసిని కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోబోతున్నారు.