BREAKING
రైతు భరోసా నిధులు జమయ్యాయని ఫేక్ మెసేజ్‌లు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడం అభినందనీయం:మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ కాలిఫోర్నియా నూతన బాలల సోషల్ మీడియా చట్టానికి వ్యతిరేకంగా గూగుల్, మెటా, టిక్‌టాక్ న్యాయపోరాటం అట్టహాసంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థ వేడుక: హాజరైన మెగా, అల్లు కుటుంబాల ప్రముఖులు సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి భవిష్యత్ నీటి కష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు:సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు విజయవంతంగా ముగిసిన భారత విదేశాంగ కార్యదర్శి నేపాల్ పర్యటన దర్శిలో వార్ వన్ సైడ్. పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ నీటి పొదుపు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై గ్రామ సభలో సమీక్ష:సర్పంచ్ అంబికా లాలు నాయక్ నేపాల్ ప్రధానితో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పెరవలి మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ దిల్లీ ఆరోగ్య మందిర్లను తనిఖీ చేసిన ఆరోగ్య కార్యదర్శి

సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు

Select Suryaa Now
సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు

సూర్య జగిత్యాల ప్రతినిధి:సారంగపూర్ మండలంలోని  ధర్మనాయక్ తండా సేవాలాల్ మందిరంలో పూజలో మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు 6% శాతం ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్  గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. తండాలన్నీ గ్రామపంచాయతీగా చేశారు.ఇక్కడ మీకు గ్రామం ఏర్పడి గ్రామపంచాయతీ చేయబట్టి మీ రోడ్లు మీ మురికి కాలువలు మీరు వేయించుకోగలిగారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సంతోష్, రమేష్,రమ భాస్కర్, మండల అధ్యక్షులు తేలు రాజు, సత్యం రావు,ఆకుల రాజిరెడ్డి, చిరంజీవి, ఆనంద్ రెడ్డి, గంగాధర్,రవి నాయక్,శేఖర్, శ్రీను, వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు