BREAKING
టెక్ పెట్టుబడులతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న లీగల్ దిగ్గజం 'ఏ అండ్ ఓ షియర్మాన్' భూచన్ పల్లి శివారులో గంజాయి పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు రైతు భరోసా నిధులు జమయ్యాయని ఫేక్ మెసేజ్‌లు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడం అభినందనీయం:మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ కాలిఫోర్నియా నూతన బాలల సోషల్ మీడియా చట్టానికి వ్యతిరేకంగా గూగుల్, మెటా, టిక్‌టాక్ న్యాయపోరాటం అట్టహాసంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థ వేడుక: హాజరైన మెగా, అల్లు కుటుంబాల ప్రముఖులు సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి భవిష్యత్ నీటి కష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు:సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు విజయవంతంగా ముగిసిన భారత విదేశాంగ కార్యదర్శి నేపాల్ పర్యటన దర్శిలో వార్ వన్ సైడ్. పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ నీటి పొదుపు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై గ్రామ సభలో సమీక్ష:సర్పంచ్ అంబికా లాలు నాయక్ నేపాల్ ప్రధానితో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి

Select Suryaa Now
సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి

కుల్కచర్ల, మేజర్ న్యూస్:సెన్సస్-2027 గృహ గణన విధులకు సంబంధించి ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతూ టీఎస్‌యూటీఎఫ్ టీఎస్‌యూటీఎఫ్ కుల్కచర్ల మండల అధ్యక్షుడు వి. రమేష్ ఆధ్వర్యంలో నాయకులు చార్జ్ ఆఫీసర్‌ను కలిసి డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరు విషయాన్ని వివరించారు. సెన్సస్-2027 గృహ గణన విధులకు సంబంధించి డ్యూటీ సర్టిఫికెట్లు త్వరగా మంజూరు చేయడం ద్వారా ఉపాధ్యాయులకు అవసరమైన సౌలభ్యం కల్పించాలని కోరారు. వినతిపత్రంపై స్పందించిన సెన్సెస్ చార్జ్ ఆఫీసర్ సానుకూలంగా స్పందించి, సాధ్యమైనంత త్వరగా డ్యూటీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, మండల ప్రధాన కార్యదర్శి అజ్మత్, గౌరవ అధ్యక్షుడు రమేష్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, సోమ్లా తదితరులు పాల్గొన్నారు.