BREAKING
రైతు భరోసా నిధులు జమయ్యాయని ఫేక్ మెసేజ్‌లు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడం అభినందనీయం:మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ కాలిఫోర్నియా నూతన బాలల సోషల్ మీడియా చట్టానికి వ్యతిరేకంగా గూగుల్, మెటా, టిక్‌టాక్ న్యాయపోరాటం అట్టహాసంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థ వేడుక: హాజరైన మెగా, అల్లు కుటుంబాల ప్రముఖులు సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి భవిష్యత్ నీటి కష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు:సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు విజయవంతంగా ముగిసిన భారత విదేశాంగ కార్యదర్శి నేపాల్ పర్యటన దర్శిలో వార్ వన్ సైడ్. పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ నీటి పొదుపు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై గ్రామ సభలో సమీక్ష:సర్పంచ్ అంబికా లాలు నాయక్ నేపాల్ ప్రధానితో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పెరవలి మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ దిల్లీ ఆరోగ్య మందిర్లను తనిఖీ చేసిన ఆరోగ్య కార్యదర్శి

పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ

Select Suryaa Now
పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ

కె గంగవరం, మేజర్ న్యూస్ :జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కె.గంగవరం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను వైకాపా జెడ్పీటీసీ అభ్యర్థి చింతా అనురాధ గురువారం సందర్శించారు.ఆయా కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించి,ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ,ఓటింగ్ నిర్వహణ తీరును గమనించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్న తీరును పరిశీలించారు.