BREAKING
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్ జీవవైవిధ్య సదస్సులో సబ్సిడీ సంస్కరణలపై పురోగతి, ఫార్మా దిగ్గజాల అభ్యంతరాలు తల్లిదండ్రుల్లేని ఆడబిడ్డకు తల్లిలా అండ.. పెళ్లికి పుస్తె మెట్టెల బహూకరణ పెద్దపంజాణి మండలంలో ప్రశాంతంగా పోలింగ్- 79.39 శాతం ఓటింగ్ నమోదు పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది.. 1 తెలంగాణలో పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం బ్రెంబో వార్షిక అంచనాలను నిలబెట్టుకున్న ప్రముఖ ఆటో విడిభాగాల సంస్థ క్రిప్టో లాభాలపై 10 శాతం పన్ను...గ్రీస్ పార్లమెంట్ సంచలన చట్టం

తల్లిదండ్రుల్లేని ఆడబిడ్డకు తల్లిలా అండ.. పెళ్లికి పుస్తె మెట్టెల బహూకరణ

Select Suryaa Now
తల్లిదండ్రుల్లేని ఆడబిడ్డకు తల్లిలా అండ.. పెళ్లికి పుస్తె మెట్టెల బహూకరణ
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:తల్లిదండ్రులు లేని నిరుపేద ఆడబిడ్డ వివాహానికి మాజీ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి అండగా నిలిచారు. ఏదులాబాద్ డివిజన్ పరిధిలోని అవుశాపూర్ గ్రామానికి చెందిన దివంగత పండ్ల కృష్ణ కుమార్తె వివాహం సందర్భంగా ఆమెకు పుస్తె మెట్టెలు, నూతన వస్త్రాలను అందజేశారు. ఆడబిడ్డకు తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా వివాహ వేడుకలో తన వంతు సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కావేరి మచ్చేందర్ రెడ్డి సేవాభావాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి, గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు చిలకమారి మహేశ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.