BREAKING
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్ జీవవైవిధ్య సదస్సులో సబ్సిడీ సంస్కరణలపై పురోగతి, ఫార్మా దిగ్గజాల అభ్యంతరాలు తల్లిదండ్రుల్లేని ఆడబిడ్డకు తల్లిలా అండ.. పెళ్లికి పుస్తె మెట్టెల బహూకరణ పెద్దపంజాణి మండలంలో ప్రశాంతంగా పోలింగ్- 79.39 శాతం ఓటింగ్ నమోదు పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది.. 1 తెలంగాణలో పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం బ్రెంబో వార్షిక అంచనాలను నిలబెట్టుకున్న ప్రముఖ ఆటో విడిభాగాల సంస్థ క్రిప్టో లాభాలపై 10 శాతం పన్ను...గ్రీస్ పార్లమెంట్ సంచలన చట్టం

ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్

Select Suryaa Now
ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్

దోమ, మేజర్ న్యూస్ : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. గురువారం దోమ మండల పరిధిలోని లింగన్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీనాయకులు ఉప సర్పంచ్ షేక్ హుస్సేన్, మాజీ సర్పంచ్ బల్ల వెంకట్ రాణి , జిపిఓ సరిత, పంచాయతీ కార్యదర్శి అనిత, రేషన్ డీలర్ గోరి బెగం,వార్డు సభ్యులతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని అన్నారు.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.