BREAKING
భూభారతి రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ కె. హైమావతి తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (TISC) ప్రారంభం: ఆవిష్కర్తలకు తెలంగాణ ప్రభుత్వం పిలుపు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గోకుల్ డెయిరీ వివాదంపై రాహుల్ గాంధీకి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి పర్చూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి

పర్చూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా

Select Suryaa Now
పర్చూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా


ఇంకొల్లు, మేజర్ న్యూస్:

  జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో పోలింగ్ శాతం ఇలా నమోదయింది. పర్చూరు మండలంలో 59 బూతుల్లో 42,185 మంది ఓటర్లకు గాను 28,466 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పర్చూరు మండలంలో 67.48% నమోదయింది. ఇంకొల్లు మండలంలో 52 బూతుల్లో 40, 566 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 22,994 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 64.08% నమోదయింది. కారంచేడు మండలంలో 46 బూతులున్నాయి. 32, 6 79 ఓటర్లకు గాను 21,446 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కారంచేడు మండలం 65.80 శాతం నమోదు అయింది. చిన్నగంజాం మండలంలో 39 బూతులున్నాయి 33,679 మంది ఓటర్లకు గాను 18,3 76 మంది ఓటర్లు ఓటు హక్కువినియోగించుకున్నారు. మండలం 54.56% నమోదయింది. మార్టూరు మండలంలో 70 బూతులు ఉన్నాయి. 58,960 మంది ఓటర్లు ఉండగా 40, 206 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 68.19 శాతంగా మార్టూరు మండలంలో నమోదయింది. యద్దనపూడి మండలంలో మొత్తం 27 బూతులు ఉన్నాయి. 21, 872 మంది ఓటర్లు ఉండగా  15,748 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.72 శాతంగా నమోదయింది.

సూర్య రిపోర్టర్ : షేక్ జానీ భాష, ఇంకొల్లు