BREAKING
ఉపాధి అవకాశాలపై అవగాహన రాఘవపూర్ శివారులో గంజాయి పట్టివేత.. - నిందితుడిపై కేసు నమోదు అంసాన్ పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ సైబర్ నేరాల నుంచి నిన్ను నీవు రక్షించుకోండి *అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు* రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే

శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు

Select Suryaa Now
శ్రీవారి హుండీల ఆదాయం  రూ. 2 కోట్ల 52 లక్షలు

ద్వారకాతిరుమల మేజర్ న్యూస్: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గడిచిన 27 రోజులకు హుండీల ద్వారా వచ్చిన నగదు లెక్కింపు కార్యక్రమం బుధవారం ప్రమోద కళ్యాణ మండపంలో జరిగింది. ఈ లెక్కింపులో నగదు రూపేనా రూ.2,52,47,879/లు, బంగారం 127 గ్రాములు, వెండి 3 కేజీల 466 గ్రాములు, లభించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధ రావు తెలిపారు. హుండీల ద్వారా స్వామివారికి సగటున రోజుకి రూ. 9,35,107/ రూపాయలు ఆదాయం లభించినట్లు   ఇవో తెలిపారు. వీటితోపాటు పలు విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆయన తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది కేశఖండనశాల సిబ్బంది వేద పాఠశాల విద్యార్థులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.