BREAKING
పోలింగ్ కేద్రాల వద్ద, 144,30 పోలీస్ యాక్ట్ ఉంది జాగ్రత్త. డి.ఎస్.పి దైవప్రసాద్ తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి గ్రాండ్‌గా టీ20 సమరం! శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు తమిళనాడులో థియేటర్లలో రోజుకు ఆరు ప్రదర్శనలకు అనుమతి.. చిత్ర పరిశ్రమకు పెద్ద దీపావళి కానుక అన్న తిరుప్పూర్ సుబ్రమణియన్! తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం ఇండో-పసిఫిక్‌లో సరఫరా గొలుసుల పటిష్టతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు పోలాండ్‌లో 50 కోట్ల డాలర్ల భారీ పెట్టుందుకు షీన్ ప్లాన్ హెల్త్‌కేర్ రంగంలో దూసుకుపోయిన ఇన్సూరెన్స్, ఆసుపత్రి సంస్థల షేర్లు నార్వే రాజ కుటుంబంలో గృహ నిర్బంధంలోనే మేరియస్ బోర్గ్ హోయిబి కొనసాగింపు కార్పొరేట్ దిగ్గజం బీఎండబ్ల్యూకి సవాళ్లు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి 'జైలర్ 2' సినిమా చూసిన పుదుచ్చేరి సీఎం.. రజినీకాంత్ క్రేజ్ చూసి ఫిదా! గేమింగ్ రంగానికి గీతరావాలా లేక అద్దమా....గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6పై ఆర్థిక విశ్లేషణ తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 10వ డివిజన్ నూతన కార్పొరేటర్ రాణి కుందుర్పిలో పూర్తిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.

పాలకొండ జడ్పిటిసి కూటమిదే?

Select Suryaa Now
పాలకొండ జడ్పిటిసి కూటమిదే?

 పాలకొండ, సూర్య : మండలంలో జిల్లా ప్రాదేశిక ఎన్నికల లో కూటమి అభ్యర్థి రాకోటి వెంకట రావు ముందంజ లో వున్నారు. జడ్పిటిసి అభ్యర్థి వెంకటరావు ప్రచారంలో ముందంజలో ఉన్నారు.మండలం లో 3465 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎస్సీ జనరల్ కు ఈ పీఠం కేటాయించారు తుమరాడ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున రాకోటి వెంకట్రావు బరిలో ఉండగా వైఎస్ఆర్సిపి నుంచి నవగాం మాజీ సర్పంచ్ తోర్లపాటి నీరజ బరిలో ఉన్నారు అయితే ఎస్సీ ఓటుబ్యాంకు 30 శాతం ఉండగా బీసీలే ఇక్కడ అధికంగా ఉన్నారు అయితే కూటమి అభ్యర్థి వెంకట రావు విద్యావేత్త మరియు గతం లో తుమరాడ వైస్ సర్పంచ్ గా, వార్డు మెంబెర్ చేసిన అనుభవం వుంది.అయితే ఈసారి కూటమి అధికారంలో ఉండడం తోపాటు అభ్యర్థి కూడా కొంత పరిచయాలు ఉండడంతో కలిసొస్తుందని, కూటమి నాయకులు బలంగా తమదే విజయం  అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో కూడా కూటమి ప్రచారమే హోరెత్తుతుందని రాజకీయ చర్చజరుగుతుంది.అలాగే టిడిపి అభ్యర్థి వెంకటరావు నిత్యం జనం మధ్య వుంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.