శంషొద్దీన్ పూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
రాయికోడ్;కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల పక్రియ చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల . అర్హులైన వారికి నూతన రేషన్ కార్డుల మండలంలోని శంషొద్దీన్ పూర్ గ్రామంలో బుధవారం నాడు గ్రామ నాయకులు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు ప్రధాన నాయకులు మరియు ముఖ్య అతిథిగా తుకారాం (శంశోద్దీన్ పూర్ ఉపసర్పంచ్) మల్లేశం (GPO) ప్రకాష్ (గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు) తాండూర్ వెంకటేష్ బాలాజీ సంతోష్హా జరైన వార్డు మెంబర్లు మరియు నాయకులు:పీరరెడ్డి,శ్రీను శాంతం, డేవిడ్, ప్రకాష్, నరేందర్అశోక్, శేఖర్,అశోక (రేషన్ డీలర్)కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా నాయకులు తదితరులు తెలిపారు.