BREAKING
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం. అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమిత్ షాకు జగ్గారెడ్డి కౌంటర్.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం! అప్పుల బాధతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య కుల బహిష్కరణ కేసులో సంచలన తీర్పు. ...ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష. ఎంపీడీవో కు, వినతి పత్రం అందజేత ఏఎంసీ చైర్మన్,వైస్ చైర్మన్ ను సన్మానించిన... -సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. *ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో విద్యుత్ జేఏసీ నాయకుడు ప్రశాంత్ జన్మదిన వేడుకలు* టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం.

*డోలా రోహణ మహోత్సవంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన గ్రామ పెద్దలు*

Select Suryaa Now
*డోలా రోహణ మహోత్సవంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన గ్రామ పెద్దలు*

కోహిర్;సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని చింతల్‌గట్టు గ్రామంలో జి. రాములు యాదవ్ ముద్దుల కుమార్తె నామకరణం (డోలా రోహణ) మహోత్సవాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ శుభకార్యానికి గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామ ప్రముఖులు హాజరై చిన్నారికి ఆశీస్సులు అందించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారి మేనమామ చింటూ యాదవ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వేడుకలో పాల్గొన్నారు. ఇలాంటి శుభకార్యాలు గ్రామ ప్రజల మధ్య స్నేహభావాన్ని, పరస్పర అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పలువురు పేర్కొన్నారు.