BREAKING
కుంటిభద్ర పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ యస్ పి. ఎంపీటీసీ పోలింగ్ కు సర్వం సిద్ధం - నేడే పలాస మండలంలో ఓటింగ్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు జాయ్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం డబ్ల్యూబీబీఎల్‌లో ఊహించని నాటకీయత.. చివరి బంతికి వికెట్ కీపర్ చేసిన తప్పిదంతో ఓడిపోయిన హరికేన్స్! ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఇంకొల్లు ఎస్ఐ వినోద్ కుమార్ రంజీ ట్రోఫీలో రసవత్తర పోరు.. మహారాష్ట్రపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బెంగాల్! సాంకేతికతో ముందుకు సాగాలి కార్పొరేటర్ ఆర్ పి శ్రీనివాసులు ను సన్మానించిన శాప్ చైర్మన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోకి భారత హాకీ జట్టు దూకుడు.. సౌత్ కొరియాపై ఘనవిజయం! వేదిక్ వర్సిటీలో ఐకేఎస్ పరిశోధనా కేంద్రం తిరుపతి రూరల్ లో ఓటర్లకు అందని స్లిప్పులు... స్లిప్పులు అందకపోవడంతో ఓటర్ల లో గందరగోళం... తగ్గనున్న ఓటింగ్ శాతం... తుడా చైర్మన్ కు ఘన సత్కారం దేవరపల్లిలో జాతీయ రహదారిపై వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పి నరసింహ కిషోర్ పంప్ హౌస్ ను పరిశీలించిన నవీన్ మిట్టల్

సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Select Suryaa Now
సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కొండాపూర;మండల పరిధిలోని గంగారం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి మంజుల  గ్రామ వార్డు సభ్యులు అనిల్, పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి కొండాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.