BREAKING
ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి కోలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇవ్వనున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌: తమిళ చిత్రంలో విలన్‌గా అరంగేట్రం ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు ఉపాధ్యాయులకు మాక్ టెస్ట్ ప్రాక్టీసుకు అవకాశం

కార్పొరేటర్ ఆర్ పి శ్రీనివాసులు ను సన్మానించిన శాప్ చైర్మన్

Select Suryaa Now
కార్పొరేటర్ ఆర్ పి శ్రీనివాసులు ను సన్మానించిన శాప్ చైర్మన్

తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 48వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన  తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులును  బుధవారం శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మైనర్ మహేష్ యాదవ్  లు కలసి అభినందనలు తెలిపారు. సందర్భంగా ఆర్పీ శ్రీనివాసులను  శాలువాతో సత్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరం వచ్చిన సాయం అందిస్తూ ప్రజల మనిషిగా పేరుపొందాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని వారు కోరారు. అనంతరం మీడియాతో కార్పొరేటర్ ఆర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ  నన్ను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించిన 48వ డివిజన్ ప్రజలందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. నా డివిజన్ ప్రజలకు ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఓటర్లు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరిస్తానని తెలిపారు.

H. Dwaraka, staff reporter 

9705347341