BREAKING
బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు కేవలం హీరోలే కాదు, మేమూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టగలం: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు! ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు! మలయాళ చిత్రసీమలో నాలుగు దశాబ్దాల ప్రయాణం.. ప్రముఖ మేకప్ లెజెండ్ పట్టణం రషీద్ ఆసక్తికర విశేషాలు! ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు మునగాకు మరియు మునక్కాయల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. పోషకాల ఖజానా! అల్లు అరవింద్‌తో సినిమాపై నటి జయసుధ సరదా వ్యాఖ్యలు.. ఆసక్తికర టైటిల్ వెల్లడి! మొలకెత్తిన గింజలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి

దేవరపల్లిలో జాతీయ రహదారిపై వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పి నరసింహ కిషోర్

Select Suryaa Now
దేవరపల్లిలో జాతీయ రహదారిపై వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పి నరసింహ కిషోర్

దేవరపల్లి,  మేజర్ న్యూస్:మురుసు తుఫాను ప్రభావంతో దేవరపల్లి జాతీయ రహదారి డైమండ్ జంక్షన్ వద్ద ఏర్పడిన వరద ప్రవాహ పరిస్థితులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్‌లతో కలిసి ఆమె రహదారిపైకి చేరుకున్న వరద ఉద్ధృతిని, వాహనాల రాకపోకలను సమీక్షించారు.
ఈ సందర్భంగా మార్గమధ్యంలో వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వరద నీరు వేగంగా ప్రవహిస్తున్న ప్రాంతాలు, కాజ్‌వేల వద్ద అనవసరంగా ప్రయాణించి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, పోలీసు సిబ్బంది సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.