BREAKING
ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు! మలయాళ చిత్రసీమలో నాలుగు దశాబ్దాల ప్రయాణం.. ప్రముఖ మేకప్ లెజెండ్ పట్టణం రషీద్ ఆసక్తికర విశేషాలు! ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు మునగాకు మరియు మునక్కాయల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. పోషకాల ఖజానా! అల్లు అరవింద్‌తో సినిమాపై నటి జయసుధ సరదా వ్యాఖ్యలు.. ఆసక్తికర టైటిల్ వెల్లడి! మొలకెత్తిన గింజలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ!

తుడా చైర్మన్ కు ఘన సత్కారం

Select Suryaa Now
తుడా చైర్మన్ కు ఘన సత్కారం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించిన 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారథి తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డిని సత్కరించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన విజయం సాధించిన పార్థసారథి బుధవారం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు సహకారం అందించిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి నూతన కార్పొరేటర్ పార్థసారథికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని, కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా డివిజన్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. తన గెలుపునకు సహకరించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, 62వ డివిజన్ ప్రజలకు పార్థసారథి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ పరిధిలోని మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ, త్రాగునీరు, రహదారుల అభివృద్ధికి తుడా ఛైర్మన్ గారి సహకారంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్