BREAKING
ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు! మలయాళ చిత్రసీమలో నాలుగు దశాబ్దాల ప్రయాణం.. ప్రముఖ మేకప్ లెజెండ్ పట్టణం రషీద్ ఆసక్తికర విశేషాలు! ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు మునగాకు మరియు మునక్కాయల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. పోషకాల ఖజానా! అల్లు అరవింద్‌తో సినిమాపై నటి జయసుధ సరదా వ్యాఖ్యలు.. ఆసక్తికర టైటిల్ వెల్లడి! మొలకెత్తిన గింజలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ!

సాంకేతికతో ముందుకు సాగాలి

Select Suryaa Now
సాంకేతికతో ముందుకు సాగాలి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రిమ్స్ విద్యార్థులు జీవితంలో సాంకేతికత వినియోగాన్ని అలవర్చుకొని సమాజంలో రిమ్స్ విద్యార్థులు ఆదర్శవంతంగా జీవించాలని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. బైరాగి పట్టెడలోని కొండారెడ్డి రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ కళాశాలలో నూతన ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్ సి కంప్యూటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బుధవారం కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించు కోవాలని, ఆయా కోర్సుల్లో విద్యార్థులు మంచి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. సీనియర్స్, జానియర్స్ తో స్నేహభావంతో మెలుగుతూ, రిమ్స్ విద్యా సంస్థకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ సదస్సులో అకళాశాల సెక్రటరీ వై ఆనంద్ రెడ్డి, వైస్ చైర్మన్ విజయ రెడ్డి, హెచ్ ఓడిలు డాక్టర్ నిరంజన్ రెడ్డి, డాక్టర్ మధుర, అధ్యాపకులు నూతన విద్యార్థులు పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్