BREAKING
డబ్ల్యూబీబీఎల్‌లో ఊహించని నాటకీయత.. చివరి బంతికి వికెట్ కీపర్ చేసిన తప్పిదంతో ఓడిపోయిన హరికేన్స్! ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఇంకొల్లు ఎస్ఐ వినోద్ కుమార్ రంజీ ట్రోఫీలో రసవత్తర పోరు.. మహారాష్ట్రపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బెంగాల్! సాంకేతికతో ముందుకు సాగాలి కార్పొరేటర్ ఆర్ పి శ్రీనివాసులు ను సన్మానించిన శాప్ చైర్మన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోకి భారత హాకీ జట్టు దూకుడు.. సౌత్ కొరియాపై ఘనవిజయం! వేదిక్ వర్సిటీలో ఐకేఎస్ పరిశోధనా కేంద్రం తిరుపతి రూరల్ లో ఓటర్లకు అందని స్లిప్పులు... స్లిప్పులు అందకపోవడంతో ఓటర్ల లో గందరగోళం... తగ్గనున్న ఓటింగ్ శాతం... తుడా చైర్మన్ కు ఘన సత్కారం దేవరపల్లిలో జాతీయ రహదారిపై వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పి నరసింహ కిషోర్ పంప్ హౌస్ ను పరిశీలించిన నవీన్ మిట్టల్ చీరాలలో భారీ వర్షం మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ...… అంతర్జాతీయ సదస్సులో ఎస్వీయూ ప్రొఫెసర్ ప్రసంగం ఎడతెరిపి లేని వర్షాలు.. నీట మునిగిన పలు ప్రాంతాలు

మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం.

Select Suryaa Now
మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం.

పట్టిపల్లి;మండలంలోని దరఖాస్తు పల్లి  గ్రామానికి చెందిన అనూష కు బుధవారం ఉదయం పురిటి నొప్పులు రాగా! కుటుంబ సభ్యులు 108 కి సమాచారం అందించినారు. వెంటనే గ్రామానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగ, మార్గం మధ్యంలో నొప్పులు తీవ్రమైనాయి . దేవేందర్ ప్రయత్నంతో అంబులెన్స్ లోనే ప్రసవము అయినది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డలను జిల్లా మాత శిశుఆసుపత్రికి తరలించినట్లు పైలెట్ సంతోష్ తెలిపినారు .అనూష కుటుంబ సభ్యులు ఇఎంటి దేవేందర్ పైలెట్ సంతోషులకు కృతజ్ఞతలు తెలిపినారు.